Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Bharati Naa Kanna Talli
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.71 MB
Hits:
11869
Downloads:
02287
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=101
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=101'> </iframe>
Votes Polled:
20
Recommend
Recommended:
51
Download
Post comment
భారతి నా కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లి విశ్వ శాంతి విరియించిన చిరుపువ్వుల శిరసు మల్లి || భారతి || వార్ధిత్రయ భవ్య వసన వింధ్యాచల విశద రచన కాశ్మీరపు రోశ్మి వదన నిర్మల గుణ నిఖిల సదన || భారతి || సన్నుత హిమశిఖరము వలె ఉన్నత మస్తక శోభిని పావన గంగా నది వలె జీవన గీతాదాయిని || భారతి || భారతి బంగరు ముంగిట భగవంతుడె పారాడెను ఋషి సంతతి గొంతు విప్పి ఋక్కులు చక్కగ పాడెను || భారతి || క్షమతా కేతనమెత్తెను సమతా శంఖమునొత్తెను వితరణ గుణ గౌరవమున విశ్వమునే ముంచెత్తెను || భారతి ||
Anonymous
commented at
Jul 15 2011 19:17:55
wonderful
Anonymous
commented at
Jul 28 2011 19:28:05
చాలా మధురంగా ఉంది, పాట రాగం, మరియు ఆలాపన. రచన ఎవరు, రాగం ఏది తెలుప గలరు
కోటేశ్వరశర్మ - నూతన ఢిల్లీ
commented at
Aug 04 2011 07:40:55
విజయవిపంచి రూపకర్తలకు అనేక అభినందనలు.
Seshachalam
commented at
Aug 07 2011 08:43:23
మ౦చి పాటలు వినిపిస్తున్న౦దుకు విజయవిప౦చి రూపకర్తలకు అభిన౦దనలు. ధన్యవాదములు.
Kavi Seshachalam
Laxman Pothurajula
commented at
Aug 18 2011 01:45:37
Vijaya Vipanchi Chaala Baagundi, Sangha Paatala Shaili telustundi.
Kotamarthi Chakradhari
commented at
Dec 15 2011 10:38:07
విజయవిపంచి రాగాలు తాకిన ప్రతి హృదయంలో దేశభక్తి గీతాలే పలుకుతాయి . విశాల వెబ్ ప్రపంచంలోకి విజయవిపంచికి సాదర స్వాగతం ,
Anonymous
commented at
Jan 19 2012 23:04:03
namaskaram . ilnti manchi patalu inka kavali
rama mohan
commented at
Apr 01 2012 09:01:26
అందరికి నమస్కారం
విజయవిపంచి కృషి కారకులందరికి అభినందనలు ......
praveen
commented at
May 30 2012 06:40:13
పాట బాగుంది, మరియు మంచి స్వరం కూడా బాగుంది.
Anonymous
commented at
Aug 01 2012 01:52:30
విజయవిపంచి రూపకర్తలకు అనేక అభినందనలు.
pendikatla paparao
commented at
Aug 09 2012 09:59:25
chaalabagundi
pendikatla paparao
commented at
Aug 09 2012 10:00:36
very good
Anonymous
commented at
Oct 07 2012 04:45:51
చాల
బాగా
వుంది
vamshi
commented at
May 01 2013 20:49:30
నైస్ అండ్ వేరి గుడ్ సాంగ్ , సాంగ్ పడిన వాయిస్ కూడా బాగుంది, అండ్ విజయ విపంచి వారికీ కూడా న ధన్యవాదాలు
laxmareddy
commented at
Dec 01 2014 09:00:59
good
CHINNI RAMA MOHAN
commented at
Jan 01 2016 23:05:35
పూర్తి భారత దేశ ఒక పాట లో వివరించే ప్రయత్నం బాగుంది 9866424966
Anonymous
commented at
Aug 14 2017 04:06:17
ch.nareshnarayana
commented at
Sep 03 2018 18:17:20
adbutham ga undi
Anonymous
commented at
Apr 18 2019 05:59:23
మధురం RAGAM
Anonymous
commented at
Aug 27 2019 03:39:59
Nice
Anonymous
commented at
Jan 01 2020 13:17:22
బహుశా వింటేనే జన్మధన్యం అయ్యేలా ఉన్నాయి పాటలు
Gujja Srinivas reddy
commented at
Feb 11 2021 08:52:04
జన్మ ధన్యం ఇంతకు మించి ఎం చెప్పగలం🙏🙏🙏
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login