Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Bratuku SukhamayyEnura
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
2.55 MB
Hits:
6945
Downloads:
01302
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=104
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=104'> </iframe>
Votes Polled:
10
Recommend
Recommended:
32
Download
Post comment
బ్రతుకు సుఖమయ్యేనురా ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్ని పండేనురా ||బ్రతుకు సుఖమయ్యేనురా|| ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడి లో బిడ్డలాటాడుకొన్నట్లు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే ||బ్రతుకు సుఖమయ్యేనురా|| కులము ఏదైనాను కోరేది మోక్షమే కులముకై మనకేల కాకి మూకల గోల బ్రతికున్న మూణ్ణాళ్ళు పదిమంది బంధువై కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే ||బ్రతుకు సుఖమయ్యేనురా|| శృతిలేని పాటలా మతిలేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమ్మురా నీటి చుక్కల్లాగ కాటి పువ్వుల్లాగ నశియించి పోకుండ నలుగురితొ కలిసుంటే ||బ్రతుకు సుఖమయ్యేనురా||
Mantha Subba Rao
commented at
Nov 07 2011 02:53:57
చాల బాగుంది. మంచి సందేశాత్మకంగా ఉంది. ఇలాంటి మంచి పాటల్ని అంతర్జాలంలో ఉంచినందుకు ధన్యవాదములు
PRASANNA
commented at
Jan 02 2013 07:10:17
ఈ భావన రావాలి మనలో
harish goud
commented at
Jan 05 2013 23:33:02
చాల బాగుంది. మికు ధన్యవాదాలు
Seshasai
commented at
Jan 06 2015 08:55:14
పాట చాలా బాగుంది.
CHINNI RAMA MOHAN
commented at
Nov 04 2015 21:29:54
మంచి పాట
నవీన్ కుమార్ కోట
commented at
Nov 30 2016 02:03:21
ధన్య వాదాలు మంచి స్పందన వస్తోంది.
రాజా
commented at
May 13 2017 13:41:15
నా ప్రాధమిక శిక్షావర్గలో రోజూ ఈ పాటే మా శుప్రభాతం...
Srisailam
commented at
Oct 16 2017 00:32:15
Chala manchi gheeth
Sudhakar
commented at
Mar 04 2021 01:37:36
హిందూ బంధువుల అందరూ వినాలి బావుంది
Anonymous
commented at
Oct 17 2021 07:16:57
Chala bagundi
Kethavath Shivanandan
commented at
Jun 04 2023 15:44:28
చాలా అర్థవంతంగా ఉంది
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login