Vijayavipanchi MridangamVeena
Skip Navigation Links
  Genre
 
  Sort By
 
      Title     A - Z
 
      All at Once
 
  Subscribe

CaptchaImage
  Login
Jana Jagruta Navabharata Mahodayam


Author/Source: Vijaya Vipanchi

Genre: Patriotic

Size: 3.64 MB

Hits: 15204

Downloads: 02808

Copy the below code to mail your friend.

Select, copy and paste the below code to embed this song.
  Play the song automatically on loading.

Votes Polled: 23
   Recommend this song Recommend Recommended: 61

Download             Post comment 
pavansurya commented at May 16 2012 00:45:04
 
మన పూర్వుల మహనీయుల స్మరియించి
మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి
అహరహము శ్రమియించి జగతిన శిరమెత్తి నిలచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం

ఇది ప్రతి భారతీయుడు ఆచరించాల్సిన మాటలు

sandeep commented at Sep 25 2012 22:28:27
 
this is very good song

Anonymous commented at Nov 17 2012 02:21:12
 
చాల బాగుంది సర్ మీ చక్కని పాటలను పోమ్దుపచారు ధన్యవాదాలు

PRASANNA commented at Jan 02 2013 07:07:04
 
మేముకూడా మీతో

Anonymous commented at Oct 14 2013 11:45:34
 
chala bhagundi mana desaniki elaantivi prathi Hinduvu kavali

tr mohan rao commented at Jan 05 2014 09:38:26
 
చాల చాల బాగుంది. అలకిస్తున్నపుడు శరీరం పులకించి మనసు ఎటో ఎలేపోవుచున్నది.

radha kishan nadiminti commented at Jan 05 2014 20:58:14
 
చాలబాగుంది

కొ ఠీ లక్ష్మణ రావు commented at Mar 27 2014 23:50:40
 
పాటలు బాగుంటున్నాయి...మరింత రసవత్తరంగా, స్పూర్తిదాయకంగా పాడే అవకాశం వుంది.. ప్రతి పాట ను ఒకరు పాడుతూ మరియొకరు అనుసరిస్తువుంటే విని నేర్చుకొనే వారికి సులువు. .ధ్వని ముద్రణకు ముందు.. ఈ విజయ విపంచిలో పెట్ట బోయే ముందు మరీ కొందరి అభిప్రాయాలను కూడా స్వీకరిస్తే బాగుంటుంది. .అన్యధా భావించకండి మీ ప్రయత్నం చాల బాగుంది.. వీలయితే పాట వ్రాసిన వారి పేరు సేకరించి వ్రాస్తే బాగుంటుంది..

Ravindharreddy commented at Nov 25 2014 09:24:59
 
Bharathmatha ki jai
JAISRIRAM

rammi commented at Feb 28 2015 00:40:07
 
Excelent

chinni krishna commented at Sep 28 2015 08:01:09
 
పాటలు స్పూర్తినిచ్చేలా ఉన్నాయి.
మాలాంటి ఉపాద్యాయులకు చాలా ఉపయోగకరంగా ఉన్నది
ధన్యవాద్

CHINNI RAMA MOHAN commented at Nov 05 2015 22:12:20
 
మంచి అర్ధమున్న మంచి పాట చిన్ని రామ మోహన్ 9866424966

Harshini commented at Aug 28 2018 03:05:43
 
పాట చాలా బాగుంది.
నా చిన్నప్పుడు పాఠశాలలో విన్నాను.
మరల ఇప్పుడు వింటే చాలా ఆనందంగా ఉంది.



నమస్కారము.


Anonymous commented at Dec 20 2018 02:21:07
 
search Option unte bagundu

Yennam Anil reddy commented at Aug 17 2019 03:30:11
 
విద్యార్థి పరిషత్ లో పని చేసే రోజులో ప్రేరణ పుస్తకంలో వెతికి మరి పడేవాని ధన్యవాదాలు

Sekhar commented at Nov 05 2020 14:24:57
 
చాలా బాగుంది

Anonymous commented at Aug 16 2021 00:13:59
 
chala bagundi.naa manassunaku hattukunevidhanga undi.

Ajay Goud commented at Aug 16 2022 06:33:12
 
Rachayita gaariki paadabhi vandanaalu, Music director composing ki, Singers ki Hrudaya poorvaka Namaskaralu.
Ajay goud

Anonymous commented at Apr 16 2023 00:14:21
 
జై సనాతన ధర్మం

Ajay goud commented at Jan 30 2024 13:36:43
 
Bharath Mata Ki Jay

vivekyadav commented at Jul 06 2024 06:28:48
 
g

Post comment move to top
Your name:   
E-mail:     
Comment:  Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
 
CaptchaImage  
NOTE: We are tracking your IPAddress for security purpose