Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Maa Telugu Thalliki
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Sri Sankarambadi Sundaraachari
Genre:
Patriotic
Size:
2.34 MB
Hits:
7274
Downloads:
01567
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=106
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=106'> </iframe>
Votes Polled:
14
Recommend
Recommended:
32
Download
Post comment
మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి గల గలా గోదారి కదలిపోతుంటేను బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి అమరావతీ నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచియుండేదాక రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగుతల్లీ జై తెలుగు తల్లీ జై తెలుగుతల్లీ
Anonymous
commented at
Nov 12 2011 08:39:37
nice
dhanvantrias
commented at
Aug 07 2012 09:26:22
ఈ మాధ్యమం ద్వార నేను మరల గమ్యం చూస్తున్నానని అనిపిస్తోంది. ఈ పాటలు వింటుంటే, చిన్న పిల్లల్లాగా అన్నీ మరచి పోవలనిపిస్తోంది . ఈ సైట్ ద్వారా పరిచయం చేసుకొనే అవకాసం నాకొక భాగ్యం. ఇంకా విజయ విపంచిలో హిందీ గీతాలు నాకు కావాలి. దయ చేసి ఆ గీతాలు ఆడియో మరియు లిరిక్స్ దొరికే సైట్ తెలియజేయ గలరు .................ధన్వంతరి ఎస్ బి ఐ విశాఖపట్నం
N.KRISHNA
commented at
Oct 06 2012 13:22:37
మాతెలుగు తలికి మయోక నమస్కారాలు దయచేసి ఫై తెల్పిన మాతెలుగు తలికి ఏ వేదముగా ప్రకకు శ్లోకాలు చూచి చదువుకునే వీదముగా ఎచినారు అదేవ్దముగా మాకు భగవత్ గీత అంటే చాల ఇస్తాము కనుక తమరు దయదలంచి మా కొరకు భగవత్ గీత విప్స్ట్ సైట్ పంపగాలు .ఫోన్ చేయగలరు . దయచేసి మీకు మా దన్యవాదాలు .
N. KRISHNAH .,H NO. 1917, MIG,
BHEL , RAMACHANDRAPURAM, HYDERABAD . 500032 సెల్.నో.09393223341
ANANTH KUMAR
commented at
Oct 27 2012 00:12:31
GHOSH TARANG RACHANALANU UPDATE CHEYANDI
FEBRUVARY 8 9 10 RACHANALANNNI UPDATE DAYACHESI CHEYANDI
pprao
commented at
Dec 13 2013 09:16:35
పాటశాలలో రోజులు గుర్తుకొస్తున్నాయి
chinni ramu nelore
commented at
Oct 06 2015 21:36:55
ఈ పాట వింటుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది
Anonymous
commented at
Jan 03 2017 10:33:14
Great work sir need Manchu konddalona Kashmir loyalao iyndhi ra pedha gayam muduchuku kurchuntu mursipovanga mukkalyedhi kayam desam mukkalyedhi kayam
Anonymous
commented at
Aug 12 2019 10:26:04
చాలా మంచి వెబ్‌సైట్ స్నేహితులారా...🙏
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login