Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Veera Keshava Janmame
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Utsava Geetalu
Size:
1.26 MB
Hits:
15275
Downloads:
02636
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=107
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=107'> </iframe>
Votes Polled:
40
Recommend
Recommended:
78
Download
Post comment
వీర కేశవ జన్మమే మన భారతావని పుణ్యము మహిలోన హిందూ జాతికే ఒక దివ్య జీవన మంత్రము ఒకనాడు భారతజాతిరా జగదేక గురువై యుండియు తన యాత్మ విస్మృతి చేతనే ఈనాడు పతనము చెందగా ఘనవీరతా గంభీరతాయుత త్యాగభావన జ్యోతితో గాఢాంధకారము బాపగా మన సంఘకార్యము జూపిన మన మాతృదేశపు సేవకై ఒక నూత్న మార్గము జూపుచు నిజ భారతాంబిక పూజకై అజరామరంబగు దీక్షతో యువ జీవితంబులె పూలుగా ఒక సంఘమాలిక గూర్చిన ఒక పూవుగా వెలుగొంది దేవికి పూజ సల్పిన నేతయౌ దివినుండి గంగను దించిన భగీరథునిలో దీక్షయూ తన ప్రాణమే త్యజియించిన దధీచిమునివరు త్యాగము ఘనలోక సంగ్రహ శక్తియు ఎనలేని శౌశీల్యంబునూ తనలోననే విలసిల్లగా తపమాచరించిన యోగియౌ
ramarao m
commented at
Jan 03 2012 09:04:02
నమష్కర్, మీ
Anonymous
commented at
Jan 12 2012 09:41:04
దధిఛి గురించి మల్లి మీ ద్వారా ఆ మహా పురుషు ని పేరు తలుచు కున్న ను
harish
commented at
Jul 07 2012 01:55:07
ధన్యవాదాలు మీ ద్వరా ఎలా పాడాలని నాకు తెలిసింది.
భవదీయ
భారతమతసేవలో
హరీష్ గౌడ్ (ABVP)
arun
commented at
Jul 08 2012 00:15:02
చాల రోజుల తరువాత మల్లి విన్నాను ఇ పాట .. ధన్యవాదాలు
Anonymous
commented at
Mar 07 2015 02:18:03
చాల బాఉంది ఈ పాత
Anonymous
commented at
May 07 2015 23:06:00
సాంగ్ సూపర్
జనార్ధన్ గారు పాడిన విధానం చాల బాగుంది
-చిని రాము నెల్లూరు
dhanamjaya
commented at
Feb 14 2017 08:32:15
చలాాబగుుంంది
vuruma syam sunder
commented at
Mar 25 2017 07:13:59
చలాాబగుుంంది
S.S.Rajesh Reddy
commented at
Nov 09 2017 23:03:38
పాట చాలా చాలబాగుంది కానీ రెండవ చరణం 3,4 లైన్లు కలిపి పాడారు. 1,3 చరణాలలో 3,4 లైన్లు విడి విడి గా పాడారు.
మక్కపాటి వెంకటేశ్వరరావు
commented at
Mar 19 2018 18:05:26
పాట వింటుంటే మనసు పులకరించిపోతుంది.
Anonymous
commented at
Mar 29 2018 02:11:32
చాలా బాగుంది
Anonymous
commented at
Jun 12 2018 19:38:13
విర కేశవ.....
Chakravarthy
commented at
Aug 25 2018 23:33:34
Good vocie
Anonymous
commented at
Mar 09 2020 10:06:30
నమస్కార౦
నేను మురళి చారీ, మల్కాజిగిరి భాగ్ .
ఈ గీత్ చాల బావుంది.
మా ఖండ లో జరగబోయే ఉగాది ఉత్సవం లో పడదల్చుకొన్నాము.
అయితే ఈ గీత్ మొత్తం లేదు, కాబట్టి దయచేసి నా వాట్సాప్ నెంబర్ (9394615908) కి పమ్పా గలరు 🙏🏻 .
ధన్యవాదములు .
Nagaraju
commented at
Aug 07 2021 10:09:51
అద్భుతమైన పాట
Anonymous
commented at
Mar 22 2023 05:58:13
పాట చాలా అద్భుతంగా ఉంది. కంఠం మధురంగా ఉంది. మీరు పాడిన పాటతీరులోనే డాక్టర్ జి ని సాక్షాత్కరింపజేశారు..
Y sreenivasulu
commented at
Dec 15 2023 02:30:50
చాలా బాగా పాడారు
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login