Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Nirmala Sura Gangajala Sangama Kshetram
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
4.06 MB
Hits:
76550
Downloads:
08129
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=112
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=112'> </iframe>
Votes Polled:
122
Recommend
Recommended:
201
Download
Post comment
నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారత దేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం || భారత దేశం || ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం తూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం || భారత దేశం || ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరుగన్న భారత దేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం || భారత దేశం || కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకొనుటె సమరస భావం చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం || భారత దేశం ||
Suharika
commented at
Mar 03 2012 16:17:16
రత్న గర్భ పేరుగన్న భారత దేశం ఈ సెంటెన్స్ బాగా నచ్చింది మైదుకూరు kadapa
pavansurya
commented at
May 16 2012 00:21:56
సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం ఈ సెంటెన్స్ లో చాల మంచి అర్ధం చెప్పిన గీత రచయితకు నా వందనం
pavansurya
commented at
May 16 2012 00:22:04
సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం ఈ సెంటెన్స్ లో చాల మంచి అర్ధం చెప్పిన గీత రచయితకు నా వందనం
yadagiri rao t
commented at
Jul 26 2012 12:15:51
ఆంధ్ర తమిళ కర్ణాటక కేరళ నిలయం అనే చరణం కూడా పాడితే ఇంకా బాగుండేది
Anonymous
commented at
Feb 15 2013 00:01:14
నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం
రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం
భారత దేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం ఒక అమృత భాండం || భారత దేశం ||
ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం
దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం
తూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రం
పశ్చిమాన అనంతమై సింధు సముద్రం || భారత దేశం ||
ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం
రత్న గర్భ పేరుగన్న భారత దేశం
ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం
సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం || భారత దేశం ||
కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం
కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం
గుండె గుండె కలుసుకొనుటె సమరస భావం
చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం || భారత దేశం ||
gubba shekhar
commented at
Mar 12 2013 01:03:53
ఈ సాంగ్ చాల బాగుంది బాగా నచ్చింది
ch murali
commented at
Aug 12 2013 18:13:48
we are happy with this song like it most,learning to my children.
Anonymous
commented at
Aug 14 2013 07:45:39
నేను న చిన్నప్పుడు ఈ సాంగ్ పడి 1st ప్రైస్ గెలుసుకున్నాను నాకి ఈ పాట చాల ఇష్టం
udaya sankara rao
commented at
Oct 12 2013 05:52:12
కోకిలమ్మ పాడగలడు జాతీయగీతం లో ఏంటో ఆర్ద్రత భావం మిళితమై ఉన్నది
anwar
commented at
Feb 16 2014 04:33:48
న పాథశాల రోజులు గుర్తు వచ్చాయి....
nlramarao
commented at
Mar 27 2014 09:04:26
repu ugadi utsavam lo padali ee pata..modati sari vinna. chala saralamuga lalityam to andamuga chala bavundi
Revathi
commented at
May 20 2014 22:52:51
ఈ 3 చరణాలకి 4వ చరణం ఆడ్ చేస్తున్నాను,
చరణం4: మనవియన్నభావము-ఉంటె మనుగడ సాధ్యం
శక్తి శూన్యమై ఉంటె ప్రగతి అసాధ్యం
సంగటనయే ఈ యుగాన సర్వశక్తి పీటం
పాటశాల మనశక్తిని నిలిపే నిలయం
భారత దేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం ఒక అమృత భాండం
Anonymous
commented at
Sep 22 2014 10:30:10
Anonymous
commented at
Nov 08 2014 09:46:39
Ram
commented at
Nov 13 2014 01:52:55
Good song
Anonymous
commented at
Nov 15 2014 21:18:36
Anonymous
commented at
Nov 23 2014 02:32:00
Very good song 🎶. And also gives a good meaning of our INDIA🙏
Anonymous
commented at
Jan 24 2015 20:57:31
ఈ సాంగ్ చాల bhudhi
Anonymous
commented at
Mar 07 2015 12:47:54
Anonymous
commented at
Jun 12 2015 05:58:40
ఈ సాంగ్ చాలా బాగుంది
gangadarh
commented at
Aug 12 2015 01:47:14
చాల బాగుంది
savitha
commented at
Aug 14 2015 18:20:42
ఎ సాంగ్ చాల బాగుంది
B.P.VALLABHUDU, Rtd.HM.
commented at
Oct 12 2015 20:25:04
I feel very happy of all these songs. I have decided to download all the songs to encourage teachers and Pupils of our Saraswathi Sisu mandir- Amalapuram to practice the songs. Also I suggest the learned to prepare DVDs with all these songs, supply to their nearer Schools and enable the students to practice these songs.
BULUSU PADMINI VALLABHUDU,Rtd.HM.,
Secretary,
Sri Saraswati Sisu Mandir, NTR.Marg,
AMALAPURAM.
CHINNI RAMA MOHAN
commented at
Oct 12 2015 22:02:55
ఈ పాట వింటుంటే భారతదేశం యొక్క విశ్వరూపం కళ్ళ ముందు మెదులుతుంది .
చిన్ని రామ మోహన్ నెల్లూరు 9866424966
sharath
commented at
Oct 30 2015 01:35:48
నిజంగా దేశ భక్తి పెంపొందించే గేయం
Anonymous
commented at
Jan 27 2016 04:52:11
సి i
Anonymous
commented at
Mar 24 2016 11:04:41
చెప్పలేనంత సంతోషం నేను పాటల పూతిలో పాడాలని ఈ పాటని ఉంటుందో లేదో అని నెట్ లో సెర్చ్ చేశా ఇంట త్వరగా దొరుకుతుంది అనుకోలేదు చాల హ్యాపీ నా చిన్నప్పటి పాత అందరికి గుర్తుంది ఎవరన్నారు అంతా మారిపోతున్నారు అని అది అసత్యం దానికి ఇదే నిదర్సనం
Anonymous
commented at
Jan 11 2017 07:52:19
Anonymous
commented at
Jan 11 2017 07:53:20
Anonymous
commented at
Jan 31 2017 00:03:46
sagar padam
commented at
May 01 2017 09:50:23
E song nenu chinnappudu padinanu nen e song marchi polenu spr song......
ravi
commented at
Aug 01 2017 12:01:46
Superb
Kamesh brahmin
commented at
Aug 08 2017 08:57:50
I just can't wait to say thousands of kudos to author, thank you very much dear Sir, please do continue this kind of songs, once again I am proud that my Telugu got another beautiful poet. It is as sweet as honey.
sanku veeraiah
commented at
Dec 15 2017 02:36:32
నిజంగ ఇలాంటి పాటలు విన్నపుడు మరియు పాడినపుడు
మన దేశ ఔన్నత్యం తెలుస్తుంది .పుడితే భారతీయుడుగానే పుట్టాలనుకుంటున్న .ఇలాంటివి ఇంకా చాలా పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న .
జై భారత్.....
indian
commented at
Dec 18 2017 08:12:57
నేను శిశు మందిర్ లో చదువుకున్న విద్యార్థి ని నాకు స్కూల్ డేస్ గుర్తు కు వచ్చాయి .
Anonymous
commented at
Mar 05 2018 05:59:04
Nice song నేను శిశు మందిర్ లో చదువుకున్న విద్యార్థి
Naresh
commented at
Aug 12 2018 23:58:42
Nice song.. which is increase patriotism among indians
Anonymous
commented at
Aug 13 2018 01:38:35
చాలా బాగుంది
K srinivas
commented at
Aug 15 2018 01:00:01
Super song. Maa school saraswathi sisu mandir tandur lo roju paadevallam. I'm proud to be studied in this school
పేర్లి దాసు
commented at
Nov 25 2018 10:49:14
దయ ఉంచి ఈ గేయ రచయిత పేరు తెలుపగలరు.
Anonymous
commented at
Dec 20 2018 01:43:36
హృదయాన్ని రంజింప చేసే గీత్
Anonymous
commented at
Jul 18 2019 10:28:42
మన సరస్వతి శిశుమందిర్ గేయాలు చాలా ఇంగ్లిష్ పాఠశాల లో నేర్పుతున్నారు
మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని ఇతర పాఠశాలలు అనుకరిస్తూ పిల్ల లకి నేర్పుతున్నారు
ఎంతైనా నా సరస్వతి శిశుమందిరం నా తల్లి తో సమానం
ఎవరి కి ఉన్నాయి మన కున్న విలువలు ఇతరులకి..?
నా సరస్వతి విద్యాపీఠం నా పాఠశాల...
Sameera
commented at
Apr 05 2020 19:26:30
ఆంధ్ర తమిళ కర్ణాటక కేరళ నిలయం
వంగ త్రిపుర అస్సాములు వెలసిన హారం
రాజస్థాన్ గుజరాత్ పంజాబు ప్రాంగణం
కన్యా కుమారి మొదలు కాశ్మీరం సుందరం
భారతదేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం ఒక అమృత భాండం
Anonymous
commented at
Aug 13 2020 12:33:08
దీని రచయిత ఎవరండీ
Jagan Manthapuram
commented at
Aug 13 2022 03:49:27
Bharathaavaniki o chakkani geetham🙏🙏
Mokshal
commented at
Aug 14 2022 11:39:17
మొదటిసారి ఈ పాట నేను 2001 లో విన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సార్లు విన్నా ఇంకొక్క సారి వినాలి అనిపించేలా, చెవులకు ఇంపుగా ఉంటుంది. పాట రాసిన రచయితకు శతకోటి వందనాలు.
పాశం అనీల్
commented at
Aug 06 2023 16:48:39
ఇటువంటి ఆణిముత్యాలు వినడము నా పూర్వ జన్మ సుకృతం
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login