Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Sadhu Sujana Toshini
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
5.83 MB
Hits:
5105
Downloads:
0535
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=128
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=128'> </iframe>
Votes Polled:
2
Recommend
Recommended:
13
Download
Post comment
సాధు సుజన తోషిణీ సకల శత్రు శోషిణీ శరణాగత ధరణీతల జన గణ పరిపోషిణీ వికసిత విజ్ఞాన శాస్త్ర విపుల కీర్తి ధారిణీ విలసిత పరమార్ధ తత్వ విమల సార రూపిణీ సకలజీవ హితరత మహితాశయ సంశోభినీ ఆది ధరణి వేద జనని ముని జన సమ్మానినీ నీ గళ నిశ్రుతమై భువి ప్రసరించె సరస్వతీ నీ హృదయ వినిర్గతమై ప్రభవించె సుసంస్కృతి జడ మూఢ జనాళి కెల్ల జాగృతి సంధాయినీ విజ్ఞానద విభవప్రద విశ్వధాత్రి గుణఖనీ దశ విధ శస్త్రాస్త్ర హస్త దనుజజన భయంకరీ అభయ వరద ముద్రాంకిత ఆర్య జన శివంకరీ లోచన యుగళాంత అరుణ కరుణరాగ రంజితా జయమాతా, జయ భారతి, జయ జయ అపరాజితా
Koteswara Sarma, New Delhi
commented at
Aug 04 2011 08:02:27
గీతాంజలి, చైతన్యపథం ఈ రెండు ఆడియో క్యాసెట్లలోని పాటలన్నింటినీ ఈసైట్లో ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Anonymous
commented at
Jun 01 2012 04:53:52
జై హింద్
tadepalli sreehimaja
commented at
Sep 19 2013 20:20:09
చాలా చైతన్యవంతమైన పాట
భారత్ మాత కు జయమగుగాక
Ramachandra
commented at
Nov 21 2014 02:05:56
ఎంతో మధురం, ఈ పాట మధురాతిమధురం....
p.srinivas rao
commented at
Dec 24 2014 09:24:03
వేద జనని నమోస్తుతే
Ravindranath
commented at
May 20 2015 17:54:42
ఈ పాటను రచించిన వారు ఎవరో తెలుపగలరా?
CHINNI RAMA MOHAN
commented at
Oct 27 2015 20:54:56
మంచి పాట చిన్ని రామ మోహన్ నెల్లూరు 9866424966
రవిశంకర్ బాలి
commented at
Jun 27 2017 07:55:36
దివ్యమైన పాట...👌👌చాలా అద్భుతంగా పాడారు🙏🙏
సుమంత్
commented at
Nov 27 2022 11:35:39
ఆనవో నా మాతృభూమి, నా మాతృభూమి అనిదే.........
దయచేసి ఈ పాట ని అప్లోడ్ చేయండి అన్న
సుమంత్
commented at
Nov 27 2022 11:35:40
ఆనవో నా మాతృభూమి, నా మాతృభూమి అనిదే.........
దయచేసి ఈ పాట ని అప్లోడ్ చేయండి అన్న
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login