Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Bharatambika Punarvaibhava
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
7.29 MB
Hits:
16372
Downloads:
03464
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=130
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=130'> </iframe>
Votes Polled:
31
Recommend
Recommended:
99
Download
Post comment
భారతాంబిక పునర్వైభవ ప్రాప్తికొరకే అంకితం కోట్లకొలదిగ హైందవేయులు సమర్పించే వందనం || కవుల కలముల జాలువారే కవిత్వామృత ధారలన్ని గాయకుల గొంతులను పలికే మధురమౌ నిస్వనములన్ని భావుకుల గుండెల్లో ఉరికే పరుగులిడు భావమ్ములన్ని || భారతాంబిక || హలం పట్టీ పొలం దున్నే కర్షకుల కరములను సత్తువ శక్తినంతా చమట చేసే శ్రామికుల నరములను బిగువు కత్తి పట్టీ కదను త్రొక్కే వీర సైనిక ధీర హృదయం || భారతాంబిక || నవత కోరే యువత గుండెల ఉరకలెత్తే నవోత్సాహం భావి భారత భాగ్య నేతలు బాలకుల చిరు నగవు సిరులు సకల శాస్త్ర విజ్ఞాన వేత్తల పాండితీ ప్రకర్షలన్నీ || భారతాంబిక || అన్ని కళలూ అన్ని విద్యలు వృత్తులూ ప్రవృత్తులన్నీ ప్రాంత భాషా కులమతమ్ముల భేదముల ఛేదించుకుంటూ దేశశ్రేయమే ధ్యేయమై నిజ దేశ రక్షణ దీక్ష గైకొని || భారతాంబిక ||
Mokshagundam.Krishnamurthy
commented at
Jun 25 2011 04:50:02
Very very good patriotic song....
a.d.maharshi
commented at
Oct 03 2012 09:35:40
వేరి నైస్ సాంగ్.
RAVINDRANATH
commented at
Dec 30 2012 00:24:40
ప్రతి హిందువు మనుసులోని పాట.ప్రతి కవిలోని కలం రాసే పాట.రచయతకు నా హృదయపూర్వక ధన్యవాదములు, ఈలాంటి పాటలు ఇంకా రాయాలని నా ప్రార్థన.ఈపాట పాడుతుంటే నా కంట నీరు జల-జల రాలుతుంది. ఏ దేశాబక్తుడు
రాసిన పాటో ఇంత అద్భుతంగా ఉంది. నా పాదాభివందనములు స్వికరించండి
భారతమాతకి jai
paparao.p
commented at
Feb 09 2013 08:51:04
చక్కటి భావం చక్కటి నడక తో సాగింది
ధన్యవాదములు
hanumantha rao
commented at
Sep 29 2013 08:06:10
prati bharateeyudu hridayamlo nilupukovalasina pata nimpuko valasina bhavana.
mahender
commented at
Oct 31 2013 22:45:14
ప్రతి భారతీయుడు హృదయంలో నిలుపుకోవలసిన గీతము, నింపుకోవలసిన భావన... వ్రాసిన, పాడిన మహనీయులకు వందనములు...
Ramakrishna
commented at
Sep 29 2015 19:55:40
సూపర్బ్ చాల బాగుంది
CHINNI RAMA MOHAN
commented at
Dec 29 2015 08:17:16
పాట రాయటం దానిలో మంచి భావం ఉండటం ఎంత ముఖ్యమో పాటను జీవం ఉట్టిపడేలా పాడిన గాయకుడికి , రాసిన వారికీ ధన్యవాదములు
Vikas
commented at
Aug 23 2016 11:44:21
Jai bharath (Jainandar sir) thanq...
Ramachadra rao kothagudem
commented at
Sep 03 2016 06:52:56
Sep-2016 lo maa vibhaaglo maasa geet idi. Chalaa bagundi...
Anonymous
commented at
Nov 08 2016 02:02:15
చాల బాగుంది
Renu Mohan
commented at
Sep 29 2017 09:16:00
Prathi hindhuvulo nilichipoina song
Hari
commented at
Dec 03 2017 08:33:33
Bharath matha ki jai
Anonymous
commented at
May 29 2018 07:44:25
CHALA BAGUNDI JI
APPARAO KOSURU
commented at
Aug 17 2019 19:51:08
NICE SONG
Boinpally krishna
commented at
Jan 16 2021 16:44:49
Good songs
Boinpally krishna
commented at
Jan 16 2021 16:50:20
Good songs
న్యాలమడుగు శ్రీధర్
commented at
Aug 12 2021 17:28:09
ఆ గానామృతం వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని గొంతెత్తి భారత్ మాతా కీ జై అని నినదించాలని వుంది ది
Ravikumar
commented at
Oct 23 2021 05:04:53
భారత్ మాతా కీ జై....
Anonymous
commented at
May 09 2022 16:14:33
చాలా చక్కగా పాడారు
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login