Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Ee Pudami Naa Talli
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
6.22 MB
Hits:
10939
Downloads:
02146
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=135
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=135'> </iframe>
Votes Polled:
13
Recommend
Recommended:
45
Download
Post comment
ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను నా తల్లి వైభవము ఎలుగెత్తి చాటెదను నా ధర్మ జ్యోతి నల్వైపులా చూపెదను || ఉత్తుంగ హిమశృంగ ఔన్నత్యమది నాది హిందు సంద్రమె నాదు గాంభీర్య చిహ్నంబు పావన జాహ్నవీ సమమె నా జీవితము ఈ నేల అణువణువు తెలుపు నా సచ్చరిత || సేతువు హిమగిరియు ఒక్కటె నాకెపుడు ముక్కోటి దేవతలు మోక్ష ప్రదాతలే ప్రతి హైందవుడు నాదు సోదరుడె సోదరుడె జాతి మనుగడ కొరకె జీవితమునర్పింతు || భావ దాస్యము నాకు ఏ కోశమున లేదు ప్రతి రక్త నాళమున ప్రవహించు శౌర్యమె అపజయా శంక నా సాంప్రదాయమే కాదు వెనుకంజయే లేదు విజయమే నా సొత్తు ||
Anonymous
commented at
Jul 14 2011 10:49:48
Excellent and superb song
Kumar
commented at
Sep 07 2011 05:47:59
Superb songs
Venkat
commented at
Sep 23 2013 09:40:54
excellent songs..
Anonymous
commented at
Aug 23 2019 06:38:27
పాడింది ఎవరో, చాలా బాగుంది
Anonymous
commented at
Sep 10 2022 15:11:07
అనంతగిరి జిల్లా నవంబర్ మాసం గీత్
Ramu savara
commented at
Jun 01 2023 10:47:29
అద్భుతమైన శ్రీ జనర్ధన జీ గాత్రమునకు శతకోటి ప్రణామములు🙏🙏🙏
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login