Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Jana Jaagrita Nava Bhaarata
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.15 MB
Hits:
11266
Downloads:
02747
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=136
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=136'> </iframe>
Votes Polled:
18
Recommend
Recommended:
67
Download
Post comment
జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాము ఈ జీవితమున సాధించుదాం || జన || ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్త నరనరాన నవచేతన వెల్లివిరియ సమతాభావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన || మన పూర్వుల మహనీయుల స్మరియించి మన సంస్కృతీ మహోన్నతిని గుర్తెరిగి అహరహము శ్రమియించి జగతిన శిరమెత్తి నిలిచి జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన || ప్రాంత భాష కులమతాల కలతలతో పలురీతుల బలహీనత లావరించే అందరమొకటిగా నిలచి తరతమ భేదాలు మరచి జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన || నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి అదనుచూచి కాటువేయ చూస్తున్నవి జనతను జాగృత పరచి ఎదఎదలో శక్తి నింపి జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||
Anonymous
commented at
Jul 24 2011 00:59:08
add any new songs from more hindu songs and any new title abvp songs in videos also
peddaiah
commented at
Jan 04 2012 22:16:19
జై బోలో భారత్ మాతకి జై
Anonymous
commented at
Feb 01 2012 03:51:10
tune enka koncham bagundali
somu
commented at
Oct 25 2014 06:36:41
Jwala Narasimha kamatham
commented at
Jun 11 2023 14:15:20
Bharat Matha ki jaye
Ravikumar
commented at
Jul 10 2023 16:59:27
జన జాగృత నవ భారత మహోదయం
ఈ కనులతోనే కాంచుదాము
ఈ జీవితమున సాధించుదాం || జన ||
ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్త
నరనరాన నవచేతన వెల్లివిరియ
సమతాభావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||
మన పూర్వుల మహనీయుల స్మరియించి
మన సంస్కృతీ మహోన్నతిని గుర్తెరిగి
అహరహము శ్రమియించి జగతిన శిరమెత్తి నిలిచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||
ప్రాంత భాష కులమతాల కలతలతో
పలురీతుల బలహీనత లావరించే
అందరమొకటిగా నిలచి తరతమ భేదాలు మరచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||
నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి
అదనుచూచి కాటువేయ చూస్తున్నవి
జనతను జాగృత పరచి ఎదఎదలో శక్తి నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||
చాలా బాగుంది. వింటుంటే వినాలనిపిస్తుంది...
4 సార్లు విన్నాను
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login