Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Okate Desam Manadi Nijam Nijam
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
1.28 MB
Hits:
23563
Downloads:
04150
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=139
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=139'> </iframe>
Votes Polled:
39
Recommend
Recommended:
117
Download
Post comment
ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుదైవ కుటుంబకం || ఒకటే దేశం || భరతుడు పరిపాలించిన భారతదేశం మనది తరతరాల వారసత్వ సంపద మనకున్నది చేయి చాచి యాచించే అవసరమేమున్నది అంతకన్న హీనమైన బ్రతుకింకేమున్నది || ఒకటే దేశం || వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం వ్యాసుండెవరో కాదు వ్రాసె మహాభారతం అష్టాదశ పురాణాలు అంతులేని గ్రంథాలు అందించిన ఋషులందరు వందనీయులే మనకు || ఒకటే దేశం || గుండెలలో భగవంతుని బంధించిన భక్తులు ప్రకృతినే శాసించిన పతివ్రతా మూర్తులు సత్యాన్వేషణకై తమ సర్వస్వాన్నర్పించిన త్యాగులు యోగులు భళిరే వీతరాగులెందరో || ఒకటే దేశం ||
latti rajababu
commented at
Jul 20 2011 09:06:26
ee geetam chala bagundi mana desam goppatananni chatichebutundi.
papa rao pendikatla
commented at
Sep 02 2012 00:32:26
చక్కని తెలుగు పదాలతో సాగింది
Raju yadav
commented at
Mar 18 2013 02:16:09
E pata rasina rachaitha peru
కొ ఠీ లక్ష్మణ రావు
commented at
Jul 26 2014 23:39:12
పాట చక్కగా పాడారు..మీరు పాడుతూ అనుసరించేవారిని కూడా పెడితే ఈ పాట విని నేర్చుకొనే వారికీ సులువుగ వుంటుంది..2 వ చరణం,3 వ పంక్తి చివర లో గ్రంధాలు కంటే ధర్మాలు అనే పదమే బాగుంది...
కొ ఠీ లక్ష్మణ రావు
commented at
Jul 30 2014 09:50:11
పాట బాగుంది కానీ పాడడంలో రాగ స్వభావం చేత కాబోలు కొద్దిగా విషాదం ధ్వనిస్తోంది..గమనించారా??? నా వూహ నిజమైతే శివరంజని లోని స్వర యోజన అదే..
Anonymous
commented at
Sep 26 2016 03:26:40
Namasthe ji 2 va charanam 3 va line audio lo ashtadasha puranalu anthuleani DARMALU ....DTP looooo DARMALU PLACE LO GRANDALU ANI UNDI Ji
Anonymous
commented at
Sep 08 2017 08:54:35
excellent
Anonymous
commented at
Sep 03 2018 22:14:43
నిజం ఒకటే దేశం మనది, చాల బాగా పాడారు,
Anonymous
commented at
Aug 14 2022 08:21:48
నేను రాష్ట్రీయ స్వయంసే యొక్క సంఘ స్వయం సేవకుని కావడం నా యొక్క అదృష్టం ఇలాంటి పాటలు ఎన్నో మన సంఘంలో ఉన్నాయి దానిలో భాగమే ఈ గీత్.
గ్రంధి లక్ష్మీ నరసయ్య
commented at
May 07 2024 08:43:19
Dialler tone ga vada vaccha.
గ్రంధి లక్ష్మీ నరసయ్య
commented at
May 07 2024 08:45:40
Dialler tone ga vada vaccha.
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login