Vijayavipanchi MridangamVeena
Skip Navigation Links
  Genre
 
  Sort By
 
      Title     A - Z
 
      All at Once
 
  Subscribe

CaptchaImage
  Login
Paadara Eligetti Bhavya Bharata


Author/Source: Vijaya Vipanchi

Genre: Patriotic

Size: 5.15 MB

Hits: 9221

Downloads: 01355

Copy the below code to mail your friend.

Select, copy and paste the below code to embed this song.
  Play the song automatically on loading.

Votes Polled: 11
   Recommend this song Recommend Recommended: 29

Download             Post comment 
sainath commented at Apr 21 2012 05:33:00
 
danyavad

papa rao pendikatla commented at Aug 16 2012 09:34:02
 
హాయిగా గాలి వేస్తున్నట్లు ఉంది

Anonymous commented at Sep 19 2012 12:50:28
 
ఆహా, మహా అద్భ్హుతం!!!!!!!!!

venkatesh commented at Oct 27 2012 05:42:06
 
స్పూర్తి స్పుర్తిప్రదయం

Anonymous commented at Nov 20 2012 06:36:48
 
chala bagundi

pavani commented at Jan 24 2013 05:10:42
 
పాడరా ఎలుగెత్తి భవ్య భారతి గీతి

చాటరా చెయ్యెత్తి జాతి వైభవ కీర్తి

చూడరా కనులెత్తి జనని సుందరమూర్తి

ఆడరా శివమెత్తి అరి భయంకర దీప్తి

బంగారు పండేటి భూమిరా మనది

రతనాలు వరలేటి రాజ్యమ్ము మనది

ప్రకృతి సౌందర్యమ్ము ప్రోవు ఈ నేలా

నకలోకముకన్న మిన్నరా చాలా || పాడరా ||


కమనీయ కావ్యాలు కవులల్లినారురా

రాలు కరుగగా గానమాలపించారురా

రాతినే నాతి యని భ్రమియింప చేశారు

నీతి పథమున మనుజ జాతి నడిపించారు || పాడరా ||



శ్రీరామచంద్రుడే మా ధర్మ ప్రభువని

శివాజీ మహారాజు స్ఫూర్తి ప్రదాతయని

ధీర కేశవ వాణి దివ్య మంత్రమ్ముగా

మరల హైందవ జాతి మహిని వేలుగొందునని || పాడరా ||

తాళ్లూరి ముత్తారావు commented at Aug 19 2024 16:28:48
 
అరుణారుణ ధ్వజ కిరణాలు


తాళ్లూరి ముత్తారావు commented at Aug 19 2024 16:28:53
 
అరుణారుణ ధ్వజ కిరణాలు


Post comment move to top
Your name:   
E-mail:     
Comment:  Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
 
CaptchaImage  
NOTE: We are tracking your IPAddress for security purpose