Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Talli Bharati Vandanam - SOLO
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.07 MB
Hits:
7257
Downloads:
0864
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=142
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=142'> </iframe>
Votes Polled:
4
Recommend
Recommended:
18
Download
Post comment
తల్లి భారతి వందనం బంగారు మట్టి చందనం మా తల్లి భారతి వందనం బంగారు మట్టి చందనం ఈ మట్టికి మన అర్చనం ఈ మట్టికే అభివందనం || తల్లి భారతి || ఈ గడ్డ పైన పుట్టినట్టి మనుష్యులెంతో ధన్యులు సజ్జనులు సద్గుణులు సకల లోక మాన్యులు చిన్నారి రామశ్యాములే దోగాడినట్టి నందనం || తల్లి భారతి || అవధపురిలో సరయు రామన్ననే జపించే మధుర నగరి యమునా కన్నయనే స్మరించే శివాభిషేకమునకై కాశిలో గంగమ్మ స్పందనం || తల్లి భారతి || కష్టాలలోని బాధ గోరూపమే ధరించే గోపాలుని పదాలే కన్నీటితో స్పృశించే గోవంశ రక్షకోత్తమం గో భక్తుల నిజ జీవనం || తల్లి భారతి ||
Aki ramayya
commented at
Jun 17 2012 06:34:12
Thanku for vijayavipanchi
Anonymous
commented at
Jun 22 2012 06:23:57
గీత్ చాలా బాఘుంది
Anonymous
commented at
Jun 22 2012 06:25:00
గీత్ చాలా bagundhi
Anonymous
commented at
May 21 2014 06:41:26
హృదయాన్ని కరిగించే song idi
ASHOK
commented at
Oct 20 2015 05:52:46
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login