Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Yogulu Saagina Margamidi
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
2.97 MB
Hits:
11632
Downloads:
01409
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=144
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=144'> </iframe>
Votes Polled:
10
Recommend
Recommended:
37
Download
Post comment
యోగులు సాగిన మార్గమిది లోకములేలిన దుర్గమిది శాశ్వత శాంతుల స్వర్గమిది భగవాధ్వజ ఛాయలలో మాయని భరతావని దిగ్విజయమిది రాయికి రప్పకి చెట్టుకి చేమకి చరాచారమ్ములకన్నిటికీ నతమస్తకమౌ నతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల వీడు ఇది దురహంకారము దరి చేరని మహనీయ జీవనుల మార్గమిది || యోగులు || సరళ జీవనము విరల చింతనము అవిరళ సరళి గణించినది ఆద్యంతములకు అటు నిటు నిలచిన ఆనందము పరికించినది గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగా నడిపించినది అజ్ఞానమునకు అందని ద్రష్టలు కాంచిన కాంచన స్వప్నమిది || యోగులు || కాలుడు రేపిన చీకటి ధూళి రక్కసి మూకల కర్కశ కేళి విసరిన వికృత విష వలయమ్మున విస్మృతి పొందిన విభవమిది పండిన పాపము పండగ కేశవుడవతరించు సంకేతమిది హాలాహలమును హరాయించుకొను అమృత హృదయుల స్వర్గమిది || యోగులు ||
Anonymous
commented at
Nov 15 2011 22:11:11
jai sri ram
Prof. Raja Kishor Duggirala
commented at
Jan 05 2012 06:52:33
హాలాహలమును హరాయించుకొను అమృత హృదయుల స్వర్గమిది
Anonymous
commented at
Nov 25 2012 00:24:13
గౌరవనీయులైన విజయ విపంచి ఎడిటర్ గారికి,
మొదటి చరణములోని రెండవ పంక్తిలో "నతులు సలుపు" కి బదులు "నుతులు సలుపు"
అని ఉండటము సరి ఐనది కదా..దయ చేసి పరిశీలించగలరు..
భవదీయ,
వేంకట శేషశాయి,
నగర సహ కార్యవాహ,
తెనాలి.
Anonymous
commented at
Nov 25 2012 00:34:06
గౌరవనీయులైన విజయ విపంచి ఎడిటర్ గారికి,
అలాగే చివరి చరణములోని మూడవ పంక్తిలో "పండిన పాపము పండగ " అను పదములు అర్ధవంతముగా అనిపించడము లేదు...సహజముగా పుణ్యము పండితే మహనీయులు అవతరిస్తారని వాడుక...దయ చేసి ఆ పదముల అర్ధమును వివరించగలరు...
seshasai
commented at
Nov 25 2012 00:47:43
గౌరవనీయులైన విజయ విపంచి ఎడిటర్ గారికి,
ఈ పాట లోని రెండవ చరణము లోని మూడవ పంక్తిలో "గీతా జ్యోతిని ఒసగి చేతముల " అని ఉంది..."చేతముల" అనే పదమునకు అర్ధము, సమన్వయము అందడము లేదు...దానికి బదులు "చేతనుల" అనే పదము ఉంటె అర్ధము, సమన్వయము బాగుంటుదని తోచుచున్నది...దయ చేసి పరిశీలించగలరు...
గ్రంధి లక్ష్మీ నరసయ్య
commented at
May 04 2024 10:08:58
మన పాటలు డైలర్ ట్యూన్స్ కు రొవటంలేదం
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login