Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Namah Parvati Pataye
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Devotional
Size:
4.99 MB
Hits:
24481
Downloads:
02834
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=156
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=156'> </iframe>
Votes Polled:
40
Recommend
Recommended:
79
Download
Post comment
నమః పార్వతి పతయే హర హర హర హర శంభో మహాదేవ హర హర మహాదేవ హర హర హర హర మహాదేవ శివ శివ శివ శివ సదాశివ మహాదేవ సదాశివ సదాశివ మహాదేవ || నమః || శ్రీశైలవాస శ్రీమల్లికార్జున భ్రమరంభా ప్రియ మనోహరా హర హర హర హర మహాదేవ శివ శివ శివ శివ సదాశివ మహాదేవ సదాశివ సదాశివ మహాదేవ || నమః || కైలాసవాస సాంబ సదాశివ గౌరీ మనోహర గంగాధర హర హర హర హర హాలాహలధర శివ శివ శివ శివ శూలయుధకర హాలాహలధర శూలయుధకర శూలయుధకర హాలాహలధర || నమః || నంది వాహన నాగాభరణ గంగాధర హర జటాధర ఢమ ఢమ ఢమ ఢమ ఢమరు భజే ఘణ ఘణ ఘణ ఘణ ఘంటో భజే ఢమరు భజే ఘంటో భజే ఘంటో భజే ఢమరు భజే || నమః || నర్తన సుందర నటరాజా నమామి శంకర శివరాజా హర హర హర హర మహాదేవ శివ శివ శివ శివ సదాశివ మహాదేవ సదాశివ సదాశివ మహాదేవ || నమః ||
Kiran
commented at
Jun 11 2011 14:28:35
Thanks to vijayavipanchi.org.
I am searching for this bajan and lyrics since long time.
Anonymous
commented at
Jun 11 2011 14:35:42
Sung nicely
kalyan
commented at
Jun 26 2011 21:57:44
May God Shiva showers his blessings on Janardhanji and on our sangh.
nagaraju golkonda
commented at
Jul 16 2011 08:32:18
నాకిష్టమైన భజన ... మనసు పులకిమ్పజేస్తుంది.
దన్యవాదములు .
Yogeshwer Khandesh
commented at
Aug 02 2011 04:44:21
Nice I Like it
Seshasai, Tenali
commented at
Aug 16 2011 03:43:38
Very good Bhajan.
Ganesh, shaivam.org
commented at
Sep 07 2011 23:12:24
Very nice bhajan
madiraju.madhava
commented at
Sep 08 2011 01:14:27
chala chakkati bhajana.
Ravinder Gandham
commented at
Oct 07 2011 08:46:52
ఈ Bhajananu అందించిన విజయ విపంచి వారికి ధన్యవాదములు. చాల చక్కటి భజన.
jagannadha rao
commented at
Oct 21 2011 15:53:03
now i am ready to practice bhajans, thanks to vijayavipanchi
Anonymous
commented at
Oct 25 2011 01:24:55
thnaks for mixing patriotic songs with devotional songs which is need of the our...sekhar
vijayabharathi
commented at
Nov 02 2011 07:03:54
dhanyavadm fine bhajan
Sivatheja
commented at
Dec 17 2011 18:50:52
ee paata wintoo maa intlowaallu manthra mugdhulayipoyaaru
mohan xhary
commented at
Dec 22 2011 21:35:58
గుడ్ సాంగ్ థాంక్స్
vishnu
commented at
Dec 23 2011 09:05:51
అదిరింది
Anonymous
commented at
Jan 03 2012 11:31:58
want to sing along... nice bhajan
Anonymous
commented at
Jan 28 2012 03:03:06
very nice bhajan, thanks for the good effort being done
venu
commented at
Feb 08 2012 02:28:35
very good, thanks for your effort to encourage patritosim
Anonymous
commented at
Feb 20 2012 02:12:44
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వ మామలేశ్వరం
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరం
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి
~ ఇతి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సంపూర్ణమ్ ~
satya
commented at
Oct 23 2012 10:58:17
జనార్ధన్ జీ బాగా పాడారు
సందీప్
commented at
Nov 12 2012 10:17:04
చాలా బాగా పాడారు. చాలా చాలా ధన్యవాదాలు !!
నా పాత గ్యపకాలు అన్నీ గుర్తు తెచ్చారు. భక్తీ ఉల్లాసం ఆనందం అన్ని కనిపిస్తున్నై పాట లో.
భారత్ మాతా కీ జై !!
సందీప్
commented at
Nov 12 2012 10:17:22
చాలా బాగా పాడారు. చాలా చాలా ధన్యవాదాలు !!
నా పాత గ్యపకాలు అన్నీ గుర్తు తెచ్చారు. భక్తీ ఉల్లాసం ఆనందం అన్ని కనిపిస్తున్నై పాట లో.
భారత్ మాతా కీ జై !!
David Raju
commented at
Dec 02 2012 07:45:02
సాయి రాం..
విజయ విపంచి వారికి అనేకానేక ధన్యవాదములు! మీరు మరిన్ని భజన గీతాలను మన తెలుగు ప్రజలందరికి అందజేయగలరని మా విన్నపము..
భవదీయుడు డేవిడ్ రాజు
David Raju
commented at
Dec 02 2012 07:45:03
సాయి రాం..
విజయ విపంచి వారికి అనేకానేక ధన్యవాదములు! మీరు మరిన్ని భజన గీతాలను మన తెలుగు ప్రజలందరికి అందజేయగలరని మా విన్నపము..
భవదీయుడు డేవిడ్ రాజు
కడియాల వెంకయ్య
commented at
Dec 02 2017 19:56:47
ధన్యవాదాలు నాకు చాల ఇష్టమైన మంచి పాటలలో ఇది ఒకటి
Naveen
commented at
Apr 09 2018 05:10:45
Anna mallanna songs paadu anna
Chala bagundi inks ganesh Patiala kids pettagalarani manavi
commented at
Sep 03 2019 08:42:40
7335
Prasad
commented at
Jan 07 2020 06:55:17
Super
Anonymous
commented at
Apr 10 2020 17:53:33
Hello, please share wording of the bhadjan in English🙏
మక్కపాటి
commented at
Jul 27 2021 07:43:15
ఓం నమఃశివాయ.చాలా మంచి పాట.అద్భుతముగా ఉంది జి.
Koteshwar
commented at
Feb 09 2022 23:15:46
super. Can you please share English lyrics
Ranga
commented at
Dec 02 2023 17:43:22
సింగర్ పేరు చెప్పండి సర్
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login