Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Matrumurthi Padala
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
1.4 MB
Hits:
13763
Downloads:
03161
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=157
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=157'> </iframe>
Votes Polled:
30
Recommend
Recommended:
77
Download
Post comment
మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం సాధనా పధమందు నిలచిన స్వయంసేవకులం మనం భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము ఎదను ఎదను తట్టి లేపి హైందవము రగిలించుదాము నవ్యయుగ నిర్మాణ పథమున సోదరుల నడిపించుదాము భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము ||మాతృమూర్తి|| పుష్పమాలలు పత్రదళములు పుణ్య జల అభిషేక కర్మలు చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి సింహ విక్రములై చెరించేడు లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తుల కర్మమయ జీవనము నెగిసేడు తపోజ్వాలలు హారతియగా ||మాతృమూర్తి|| ద్రవ్యరాసులు సర్వ శక్తులు జ్ఞానశీల ప్రతాప గరిమల మాతృ పూజ మహా యగ్నపు హోమవేదిని ఆహుతిచ్చి దివ్య తేజపు కోటి కాంతులు తల్లి కన్నుల వెల్లివిరియగ వైభావన్విత విజయఘోషలు జగతి నింపగా ప్రతినబూని ||మాతృమూర్తి||
Anonymous
commented at
Dec 05 2011 08:55:49
బాగుంది . కాని యిది చాలా రొటీన్ గా వుంది . భావోద్వేగం లేదు .వినగానే వొళ్ళు పులకరించాలి. దానికి ఈ పాడే విధానం సరిపోదు. దయుంచి మంచి గాయకుల్ని ఎన్నుకోండి . పాటవినగానే మళ్లీ మళ్లీ వినలన్పించాలి . భావం హృదయానికి హత్తుకోవాలి.దానికి ఈ కృషి ఏ మాత్రం సరిపోదు ..మూర్తి కాకినాడ 9849844814
Milind Shakhai
commented at
Dec 19 2011 10:54:02
Nice to see this website with all the sangha songs. Really appriciate your efforts in developing this site.
Anonymous
commented at
Mar 16 2012 01:59:25
Bagundi
raghuveer
commented at
Mar 23 2012 08:07:51
the song is veryyyyyyyyyyyyyyyyyyyyyyyyyy nice
raghuveer
commented at
Mar 23 2012 08:11:23
జనార్ధన్ జి వాయిస్ అనుకుంటున్నాను చాల భాగుంది
Anonymous
commented at
Aug 09 2012 09:50:10
bhavamlo marintha vegam avasaram
Anonymous
commented at
Dec 13 2013 09:13:22
చాల బాగుంది
Sanjeev Kumar-Godavarikhani
commented at
Feb 09 2014 06:35:41
thanks for giving such a beautiful site to us . we cordially appreciate yours efforts ...
Anonymous
commented at
Feb 16 2016 00:16:05
చాల బాగుంది
శివ నేత
commented at
Dec 18 2016 02:40:34
చాలా భాగుంది
Ramakrishna andhavarapu
commented at
Jan 26 2017 03:19:07
90% inka kavali maadhuryamu...
Anonymous
commented at
Apr 04 2017 23:45:51
చాల బాగుంది ...
Galla Raju
commented at
May 02 2017 19:07:13
Namasthe Murthy garu anni patalu ollu pulakarinche laga paadaleru...inko vishayam ee song paadinadhi Janardhan aayana chala manchi singer aayana voice ultimate....actually ee song chala baagundhi....mee suggetion baagundhi kani manchi gaayakulanu pettandi annaru adhi baagoledhu mana vimarsana anedhi eduti vallanu noppinchedhi ga undakudadhu kada...
Anonymous
commented at
Dec 08 2019 17:06:55
చిన్నప్పుడు శాఖా లో పాడిన పాట, చాలా సంతోషం గా ఉంది
veeru
commented at
Dec 19 2019 02:04:40
సమర్పణ భావం పాటలో ఇమిడి ఉంది.. ధన్యవాదాలు
Chakrala chandra sekhar
commented at
Jul 06 2021 18:03:12
..చాలా బాగుంది
Anonymous
commented at
Oct 14 2021 12:40:11
అనంతగిరి (వికారాబాద్) జిల్లా సంగమేష్ జి గారితో పాడిస్తే బాగుంటుంది. ప్రాథమిక శిక్షా వర్గ లో వారు పాడినప్పుడు ఇంత కన్నా బాగా అనిపించింది
Anonymous
commented at
Oct 14 2021 12:40:15
అనంతగిరి (వికారాబాద్) జిల్లా సంగమేష్ జి గారితో పాడిస్తే బాగుంటుంది. ప్రాథమిక శిక్షా వర్గ లో వారు పాడినప్పుడు ఇంత కన్నా బాగా అనిపించింది
Mahendar
commented at
May 03 2023 05:30:01
చాలా బాగుంది. కొంత మంది ఇక్కడ విమర్శ పూర్వకంగా స్పందించడం బాగా లేదు. గాయకుడు చాలా ఆర్తిగా గీతం ఆలపించారు
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login