Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Dhanyamainadi janma talli
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.73 MB
Hits:
4937
Downloads:
0582
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=161
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=161'> </iframe>
Votes Polled:
6
Recommend
Recommended:
16
Download
Post comment
ధన్యమైనది జన్మ తల్లీ భారతి జయ కల్పవల్లీ అమృత పుత్రుల కంటివి పురుషార్ధమెరిగి జీవించుమంటివి నైమిశమ్మున శౌనకాదులు జీవ రచనను చేసే యోగులు శంకరాదుల శాస్త్రగరిమ సన్యసించిన యోగ మహిమ ప్రాణమిచ్చెను జాతికంతా నీతినిచ్చెను జనతకంతా తత్వచింతన వరము బడసి కోరితిమిలే భారతాంబ || ధన్యమైనది || వేలఎండ్లుగా వినుతికెక్కిన ధీర పురుషుల వీర మాతవు శివుడు రాణా సిక్ఖు గురువుల నొసట తిలకము దిద్దినావు యుద్ధమే మరి జీవితముగా తల్లీ రక్షయే వీరవ్రతముగా ఒరిగినారుగ కరిగినారుగ నీదు కంటము కాంతిమణులుగా || ధన్యమైనది || ఉరికి వెరవని బలికి చెదరని సమర యోధుల సాహసమ్మున భగత శేఖరు చంద్ర బోసు తిలకు బాపు వల్లభుడును భావ విప్లవ జ్యోతులైరి జ్వాలగా దాస్యమ్ము త్రుంచిరి ఐక్య భారతి అవతరణకై వీర కేశవు జననమొందెను || ధన్యమైనది || నీదు పిలుపును వింటినమ్మా కేశవుని కల కంటినమ్మా ఈశ్వరాజ్ఞాయే శిరోధార్యం సంఘ కార్యమే సర్వ ప్రధమం ఎందరెందరో కార్యకర్తల స్పూర్తి గీతులే గుండె మీటగా తనువు మనసు ధనము నీకే బ్రతుకు సార్థకమగుట కొరకే || ధన్యమైనది ||
arun kumar
commented at
Jan 06 2012 10:52:04
గుడ్ వాయిస్ దిగంబర్ జి ఐ థింక్,,,,, గుడ్ వాయిస్ నేను బెంగళూరు నుండి వింటున్న ..... మా జన్మ కూడా ధన్యం ఐ నది ఇ సాంగ్ విని ......
arun kumar ( arjun Donkal ,, bhimgal kanda)
commented at
Jan 06 2012 11:00:32
చాల చాల బాగుంది , మా జన్మ కూడా ఇ సాంగ్ విని ధన్యం ఐ నట్టుంది ..... చాల చాల
థాంక్స్ ఇ పాట పడిన సర్ కి .....
Arun.Mupparam
commented at
Jul 08 2012 00:26:27
మల్లి మల్లి వినాలని పిస్తుంది .. ఇప్పుడు నేను చెన్నై నుండి వింటున్న ... చివరి సరి నేను నిజామాబాదు లో విన్నాను సర్సంగ్ చాలక్ జి వచినప్పుడు మీరు పడినారు దిగంబర్ జి.
అరుణ్ కుమార్ . దొంకల్ గ్రామం . భీమ్గల్ కాండ.
మిల్ మిల్ గ్రసిఅస్ ....
Anonymous
commented at
Jul 26 2012 11:11:19
చక్కని ప్రేరణ ఇచ్చే పాట . మరింత చక్కని శైలి .
Bhavana Rushi , and arjun and ashok
commented at
Jul 28 2012 22:51:43
మేము చక్కని ప్రేరణ పొందినము . ఇంత మంచి శైలి అ దేవుడు ఇచ్చిన వరం .
అరుణ్ , అర్జున్ (ఆర్మూర్) , గంజి బవన రుషి (chaotuppal ) , అశోక్ ముత్యాల ( గోదావరి కానీ)
Madhukar
commented at
Jun 28 2013 10:29:20
దిగంబర్ జి. శిరస్సు వంచి ప్రనమిల్లుతున్నాను. ధన్యవాదములు.
arun m
commented at
Jun 18 2016 09:03:55
Brazil (south అమెరికా)నుంచి వింటున్నాను
Venkatesh Ambaldhage
commented at
Dec 13 2016 10:24:02
Digambar Anna voice vinna andari jeevithalu Danya mavutundi....Anna Memu kalasi padina e patalu maruvalenivi....marapuranivi
Anonymous
commented at
Nov 05 2017 21:11:20
Danyavad జి
గుర్రాల విక్రమ్ పటేల్
commented at
Jan 28 2018 07:36:57
నిజంగా ఈ గీత్ విన్న కొద్ది ఇంకా వినాలనిపిస్తది...ఒక స్వయంసేవక్ భారత్ మాతా ని కీర్తిస్తూ దన్యమయినది తల్లి అంటే రోమా రోమా ల నుండి స్ఫూర్తి వస్తది.... అది ఒక స్వయం సేవక్ కె ఆ అనుభూతిని పొందగలడు. నేటికి ఎంతో మంది కార్యకర్తల త్యాగమే మన సంఘం.... రాసిన వారికీ ఇంత మంచిగా పడిన వారికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు....
గుర్రాల విక్రమ్ పటేల్, జిల్లా ధర్మజాగరణ సహా-ప్రముఖ్,మెట్టుపల్లి, జగిత్యాల జిల్లా.
భారత్ మాతా కీ జై!!
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login