Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Sangha jeevana bhava madhurimala
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.73 MB
Hits:
5078
Downloads:
0590
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=162
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=162'> </iframe>
Votes Polled:
8
Recommend
Recommended:
27
Download
Post comment
సంఘ జీవన భావ మధురిమల ననుభవించితిమి ఇచట మనం ఈ ఆనందమె హిందువలందరి కందించాలి ఇకను మనం || సంఘ || ఎన్ని సమస్యలో ఎన్ని బాధలో అన్ని దాటి ఇట కరుదెంచితిమి కష్టసుఖాలను కలిసి పంచుకొని కార్యకర్తలై మరలుదము || సంఘ || అన్నాదమ్ముల అనుబంధం ఎన్నడు వీడని సంబంధం కలిగించినదీ సంఘ జీవనం కావాలది మన హృదయ ధనం || సంఘ || నా ధన బలములు నా కొరకేయను ఒంటరితనము తుంటరి గుణము మంచుగడ్డలా మబ్బుతునకలా కరిగి తొలగినవి క్రాంతి కలిగేనిట || సంఘ || ఇది నవ హైందవ తపోవనం స్వార్ధము ప్రేల్చితిమిట హవనం సంఘటనామృత జీవన సరళిని సాధించుట మన సాఫల్యం || సంఘ || నిత్య ప్రార్ధనా నియమపాలన నీతీ రీతీ నిలుపుకొని భారతి పదముల తను మన ధనముల నర్పించుటకై తరలుదమూ || సంఘ ||
praveen
commented at
May 30 2012 07:16:44
హృదయమును తాకిన గీతము.....
మనసును కదిలించే గీతము....
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login