Vijayavipanchi MridangamVeena
Skip Navigation Links
  Genre
 
  Sort By
 
      Title     A - Z
 
      All at Once
 
  Subscribe

CaptchaImage
  Login
Charita Loni Saram Ide


Author/Source: Vijaya Vipanchi

Genre: Patriotic

Size: 6.03 MB

Hits: 44503

Downloads: 010817

Copy the below code to mail your friend.

Select, copy and paste the below code to embed this song.
  Play the song automatically on loading.

Votes Polled: 115
   Recommend this song Recommend Recommended: 321

Download             Post comment 
prawin commented at Jun 25 2011 10:27:55
 
Namaskar,

Such a nice song with a great lyrics.
Namo vande mataram.

Regards,
Prawin

mastan commented at Jun 26 2011 08:00:36
 
lyrics missing 'tantraalu' after british in the second charanam last line.

Uma commented at Jul 20 2011 10:09:08
 
Excellent song and nicely song.

vemula subbarao commented at Aug 03 2011 10:47:28
 
The song is very nice and we are thankful to the swayamsevaks who prepared this site.
but don't mistake me for finding fault in the telugu letters.
In the first charanam JHANSI, you have to write JHA insted of GHA. pl correct.

Anonymous commented at Nov 04 2011 09:30:22
 
వేరి ఇంస్పిర్గ్ సాంగ్

ramarao commented at Nov 16 2011 05:27:13
 
మీకు ధన్యవాదములు. మంచి దేశభక్తి పాటలు వినే అదృష్టం కలిగినంచునందుకు.
. రామారావు,యానం ఖండ సంపర్క ప్రాముఖ్., యానం.

vinay nandanam commented at Jan 18 2012 08:08:46
 
మంచి దేశభక్తి పాటలు వినే అదృష్టం కలిగినంచునందుకు విజయ విపంచి వారకి శత కోటి ధన్యవాదములు. వినయ్ నందనం హనుమకొండ, వరంగల్, ఆంధ్రప్రదేశ్ .

Anusha commented at Mar 04 2012 00:21:11
 
ilikeసమస్యలెన్ని వున్నా గాని సాధనమోకటే || వందే మాతరం ||

Anonymous commented at May 29 2012 08:59:35
 

Anonymous commented at May 30 2012 02:27:18
 
It's a beautiful song and people need this sort of patriotic songs to keep remembering them and to cultivate indian values and culture which is sanathan dharma and stands applauded by the whole universe.

praveen abvp commented at Jun 22 2012 03:45:31
 
excellent..వందేమాతరం

shasank commented at Aug 09 2012 00:48:24
 
వందేమాతరం

sathish komma commented at Aug 28 2012 04:14:16
 
నమష్కర్

ఈ పాట నాకు చాలా బాగా నచినధి .

Mangalapalli Rakesh commented at Sep 27 2012 10:43:22
 
No song is downloading through mobile when i open the site in mobile it is opening but not downloading i had tried with different browsers and also with different phones what can i do??????

Anonymous commented at Oct 10 2012 06:05:43
 
చాల భగ
ఉన్దీ

RAVINDRANATH commented at Dec 29 2012 23:52:59
 
ఈ పాట చాలాబాగుంది,నాకు బహుమానం ఈపించిన పాట.దేశ్భాక్తులన్దరిని స్మరించిన పాట.మన కర్త్యని తలపించిన పాట.రచయతకు మా ధన్యవాదములు.

satyam kalvala commented at Jun 08 2013 03:03:00
 
ఎంతో మంది జాతీయవాదులకు ప్రేరణ వందేమాతరం,
మరెంతో మంది అమరుల చివరి శ్వాస వందేమాతరం ,
పరాయి పాలనను ఓడించిన పదునైన ఆయుధం వందేమాతరం,
సామాన్యున్ని సైతం దీరున్ని చేసిన మంత్రం వందేమాతరం,
ఉరికొయ్యలకు పువ్వులను పూయించిన స్థైర్యం వందేమాతరం,

ఇంత చక్కని పాటలను కోట్ల మందికి అందించిన మీకు ధన్యవాదాలు !

ఇట్లు,
కల్వల సత్యం
9394848067

R KANAKARAO commented at Jul 22 2013 22:44:21
 
నమస్తే ధన్యవాదాలు.ఈ దేసభాక్తిగీతాలను అందించినందుకు ధన్యవాదాలు .

hafeefa commented at Mar 15 2014 22:18:03
 
ఐ like very much this song


Hafeefa commented at Mar 15 2014 22:21:06
 
ఐ like very much this song


sai commented at Nov 13 2014 06:56:30
 
నమఃసుమాంజలి పాట వింటుంటే ఎంత కష్టపడ్దరో తెల్సిపోతోమ్ది స్వతంత్రం తీస్కురవతంకి


Anonymous commented at Dec 19 2014 22:31:54
 
ఎవరు పాడారో చెప్పండి ప్లస్, ఇలాంటి పాటలు ఇంకా ఉంటె లింక్ తెలియచేయగలరు


brahmani commented at Mar 21 2015 23:46:43
 
మేము తల్లి ఋణం తీర్చు కుంటాము .చంద్రకళ .తేజ .శిరీష .సుప్రియ .సునీత .ప్రసన్న ధనమ్మ హరి .నితిన్ t v s .m పాఠశాలా మైదుకూరు .కడప జిల్లా .


srinivas commented at May 29 2015 06:01:33
 
mee desha bhakti geetalaku naa hrudayabhi vandanamulu

Anonymous commented at Aug 06 2015 08:17:34
 
ఎసొంగ్ నాకు చాల బాగా నచ్చింది

ఎట్లు
టి .మాణిక్యం
మెదక్ .డిస్ట్

mahesh commented at Aug 07 2015 06:49:50
 
Vande matharam. .......

Anonymous commented at Aug 27 2015 06:40:06
 
namasthey ji

ఈ గీత నాకు చాల చాల ఇష్టం జి

Anonymous commented at Aug 27 2015 06:40:08
 
namasthey ji

ఈ గీత నాకు చాల చాల ఇష్టం జి

Anonymous commented at Aug 27 2015 06:40:11
 
namasthey ji

ఈ గీత నాకు చాల చాల ఇష్టం జి

Anonymous commented at Aug 27 2015 06:40:12
 
namasthey ji

ఈ గీత నాకు చాల చాల ఇష్టం జి

Anonymous commented at Aug 27 2015 06:40:12
 
namasthey ji

ఈ గీత నాకు చాల చాల ఇష్టం జి

Ningonda yadav commented at Sep 06 2015 03:08:09
 
E సాంగ్ అంటే chala ఇష్టం అలాగే ఈ పాట మన దేశ ఔనత్యని చాటిన పాత వందేమాతరం  అనేది మనసుకు chatuthunnadi ది మీ భక్తి గీతాలకు నా హృదయబి వందనాలు ఇట్లు ch .నిన్గొండ 9959099239 మెదక్ distic

Ningonda yadav commented at Sep 06 2015 03:08:13
 
E సాంగ్ అంటే chala ఇష్టం అలాగే ఈ పాట మన దేశ ఔనత్యని చాటిన పాత వందేమాతరం  అనేది మనసుకు chatuthunnadi ది మీ భక్తి గీతాలకు నా హృదయబి వందనాలు ఇట్లు ch .నిన్గొండ 9959099239 మెదక్ distic

Anonymous commented at Oct 24 2015 01:56:00
 
ఈ పాట నా ప్రియమైన పాట ......... ఎందుకంటే పాలమూర్ లో మొదటి సారిగా నేను ఈ పాట పాడినప్పుడు వర్గ లలో ప్రతి స్వయం సేవక్ నాలో ఇంకా పడగలను అనే నమ్మకం కలిగించారు...అందుకే ఈ పాట అంటే నాకు చాల ఇష్టం...
ఈ పాటను అందరికి అందుబాటులో పెట్టినందుకు విజయవిపంచి సభ్యులకు కృతజ్ఞతలు...

Anonymous commented at Oct 24 2015 01:57:03
 
ఈ పాట నా ప్రియమైన పాట ......... ఎందుకంటే పాలమూర్ లో మొదటి సారిగా నేను ఈ పాట పాడినప్పుడు వర్గ లలో ప్రతి స్వయం సేవక్ నాలో ఇంకా పాడగలను అనే నమ్మకం కలిగించారు...అందుకే ఈ పాట అంటే నాకు చాల ఇష్టం...
ఈ పాటను అందరికి అందుబాటులో పెట్టినందుకు విజయవిపంచి సభ్యులకు కృతజ్ఞతలు...

Anonymous commented at Dec 08 2015 08:02:35
 
మీకు ధన్యవాదములు. మంచి దేశభక్తి పాటలు వినే అదృష్టం కలిగినంచునందుకు.
. maniekantta,peddapuram.

P.shekar/burgupally commented at Jan 04 2016 08:37:36
 
I most faviarete in abvp geeth really this song touch my heart

vinod commented at Jan 18 2016 23:21:27
 

Yendharo writers vastharu kaani elanti songs raasevaru kondhare vastharu , meeru great writer

Anonymous commented at Jan 28 2016 16:47:40
 
super song
i like song

Anonymous commented at Aug 01 2016 02:17:10
 
సాంగ్స్ చాలా చాలా బాగుంది

Anonymous commented at Aug 01 2016 08:07:33
 
నన్ను చాలా సంతోషపెట్టారు ధన్యవాదాలు

buchaiah commented at Aug 02 2016 03:23:47
 
చాలా బాగుంది
పాట వింటుంటే కండ్లకు నీళ్లు వచ్చాయి
ఎందుకు వచ్చాయో నాకే తెలియదు

Anonymous commented at Aug 06 2016 00:27:26
 
చాల చాల బాగుంది నాకు నచ్చింది

Anonymous commented at Sep 26 2016 08:49:02
 

Koti. LakshmanaRao commented at Nov 07 2016 09:20:33
 
స్పూర్తిదాయకమైన దేశ భక్తి గీతం...అన్నివిధాలా చాలా బాగుంది...వ్రాసియన్ వారికి పాడిన వారికి ధన్యవాదాలు...

Anonymous commented at Jan 23 2017 04:59:46
 
చాలా బాగుంది.
అద్భుతమైన పాట

Anonymous commented at Sep 10 2017 09:49:23
 
I love ours indian devotional songs

Narendar commented at Nov 21 2017 02:52:30
 
ఈ పాట డౌన్లోడ్ చేయడం కోసం లింక్ పంపండి
పాట పాడిన వారికి ధన్యవాదములు.....

సాంగ్ చచాలా బాగా ఉంది..

RUKMINI HARIKRISHNA YADAV commented at Jan 15 2018 03:09:20
 
చాలా అద్భుతమైన దేశభక్తి పాట, ఇటువంటి పాటలు ఇంకా రావాలని కోరుతున్నాం.

""" భారత్ మాతాకి జై. ""

j raghavulu commented at Mar 15 2018 04:06:27
 
ఈ పాట నాకు చాల నచ్చింది

Kalyan Pavan Kumar commented at Jun 03 2018 10:21:40
 
చాలా బాగుంది మంచి స్ఫూర్తి నిచ్చే జాతీయ గీతం ఇది

Mahesh madiwal commented at Jun 08 2018 06:38:50
 
Please attach lyrics in English or Hindi languages

V ANAND NAIK commented at Jun 25 2018 18:54:09
 
I LOVE THIS SONG HART TUCH

Anonymous commented at Aug 01 2019 08:38:08
 
Singer name and lyric writer name cheppara please

R.. Devsingh commented at Aug 12 2019 01:14:05
 
Nakkestamaina song so like for this song

gvinay kumar commented at Aug 14 2020 10:35:28
 
super song

Venkataraman Machuraju commented at Nov 07 2020 23:45:32
 
Well sung and excellent music composition enjoyed listening this song.
Regards,

GaNesh vishwakarma commented at Jan 26 2021 08:54:23
 
చాలా అద్భుతమైనటువంటి గీతం ధన్యవాదములు

Anonymous commented at Jan 26 2021 11:37:32
 
విజయవిపంచి గీతాలు వింటుంటే జన్మధన్యమైపోతుంది
భారత్ మాతా కి జై

గంగాధర్ మర్రిపెల్లి హిందూ commented at Jan 24 2022 06:19:43
 
*విజయ వీపంచి* ఇది హిందువుల వీర విపంచి
*విజయ విపంచి* ఇది దేశభక్తుల శౌర్య విపంచి
*విజయ విపంచి* ఇది భారతీయుల జీవన విపంచి
*జై హింద్ జై భారత్*🇮🇳🚩🙏

భరత్ స్వరూప్ commented at Apr 02 2022 06:02:20
 
వందేమాతరం

CHADA PHANI VIKRAM commented at Aug 17 2022 02:15:40
 
excellent and very inspiring song

Post comment move to top
Your name:   
E-mail:     
Comment:  Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
 
CaptchaImage  
NOTE: We are tracking your IPAddress for security purpose