Vijayavipanchi MridangamVeena
Skip Navigation Links
  Genre
 
  Sort By
 
      Title     A - Z
 
      All at Once
 
  Subscribe

CaptchaImage
  Login
Ide Bharata Desam with Music


Author/Source: Vijaya Vipanchi

Genre: Patriotic

Size: 4.95 MB

Hits: 10877

Downloads: 01535

Copy the below code to mail your friend.

Select, copy and paste the below code to embed this song.
  Play the song automatically on loading.

Votes Polled: 19
   Recommend this song Recommend Recommended: 26

Download             Post comment 
Manoj Pillalamarri commented at Jan 15 2015 08:48:01
 
lyrics should be added in this .. for beginners it will be easy ... try to upload lyrics ASAP...

Sainadh Reddy commented at Sep 22 2017 23:15:21
 
నమస్కారం, దయచేసి ఈ పాటకు సాహిత్యాన్ని ప్రచురించండి.

Kumar commented at Dec 03 2017 00:24:54
 
Chala bagundi

Anonymous commented at Aug 11 2018 08:18:32
 
Stigmatized Augusto

Anonymous commented at Aug 11 2018 08:18:36
 
Stigmatized Augusto

Varagala sai commented at Sep 01 2018 02:24:47
 
ఇదే భారత దేశం సకల సంపద నిలయం
ఇదో పుణ్య ప్రదేశం ఇదే దేవాలయం

ఇతిహాస వేద ఘోషలు వినిపించు విశ్వ గీతం
సత్య ధర్మ శాంతి ప్రేమలొలుకు పరమ చరితం
త్యాగ నిరతి కేతనాలు ఎగిరెను ఈ గాలిలొ
సమత మమత సౌశీల్యం పారెను సెలయేటి లా
ఈ నేల గాలి నీరు చందనం హరి చందనం IIఇదే భారతII

ఈ దేశం ఈ దేహం అద్వైతం మా భావం
మా శౌర్యం మా ధైర్యం సౌభాగ్యపు సింధూరం
వీరత్వపు జ్వాలలెగిసి రగిలిన ఈ ధూలి లో
జాతి కీర్తి గీతి కట్టి వినిపించెను వినువీధిలో
మాలోని అణువణువు అర్పితం సమర్పితం IIఇదే భారతII

నర్తన సంకీర్తన సహిత్య క్షేత్ర పరిమళాల
నీయతేనీయ జల్లుల పులకరించె ఈ నేల
భక్తి శక్తి యుక్తుల పరమార్థం బోధించెరా
జగద్గురువు తానై జగమంత వెలుగునింపెరా
ఈ పుణ్య భూమి పుత్రులందరం ధన్యజీవులం IIఇదే భారతII

Vivek Avinash commented at Oct 19 2018 06:15:00
 
Excellent song... My favorite song.. Chala baga padaaru..

Anonymous commented at Jan 16 2019 22:12:56
 
Chala bavundi, kavigaru.
Inka inka mee daggara nunchi desa bhakti geeta lu korutunnamu.
Baga padaru kuda

Narsimha commented at Mar 28 2019 06:43:10
 
చాలా బాగుంది

Naresh commented at Jan 25 2020 16:18:55
 
Adbuthamaina song expressed our nation super

Madhava Sivakumar commented at Jul 03 2022 15:51:54
 
Excellent.

Post comment move to top
Your name: 
E-mail: 
Comment:  Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
CaptchaImage
NOTE: We are tracking your IPAddress for security purpose