Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Sangha Ravi Kiranaalu
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
2.26 MB
Hits:
5338
Downloads:
0727
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=172
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=172'> </iframe>
Votes Polled:
10
Recommend
Recommended:
18
Download
Post comment
సంఘ రవికిరణాలు తరుణారుణాలు హిందూ ధర్మోద్ధరణ కై తోరణాలు కాలమేఘము క్రమ్ము కటిక చీకటి దాటి చిరనిద్ర వదిలించి చైతన్యమును పెంచి హిందువుల హృదయాల హిమశిలలు కరిగించి భరతభూమిని దివ్య భావాలు పండించు ||సంఘ|| కొండ కొనలెక్కినవి కోనలో దూకినవి గుండె గుండెను జేరి గుబులు తీర్చినవి ప్రజల హృదయాలలో ప్రేమభావము పంచి నవభారతిని క్రొత్త వెలుగులను నింపినవి ||సంఘ|| విశ్వ హిందుత్వమై విద్యామహత్వమై కార్మికుల పిడికిళ్ళ కాంతులను నింపినవి రైతు కండలలోన కవుల గుండెలలోన ధర్మరక్షణ దీప్తి ధరను పెంచినవి ||సంఘ|| భ్రమలలో అజ్ఞాన తిమిరమ్ము హరియించి త్రోవ దప్పిన ఎట్టి తోటి హిందువులకై హృదయ కమలాలలో మమత మధువులు నింపి స్వాగతమ్మును పల్కు స్వాభిమానపు రుచులు ||సంఘ||
sravan kumar
commented at
Dec 22 2012 23:02:23
ఐ felt very much happy to listen this song. it is better తో send this song తో అల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్స తో bring a vaste aware ness about ఔర్ కంట్రీ.
Madhukar
commented at
Jun 28 2013 10:19:35
హిందూ ధర్మమును దశ దిశలా ప్రజ్వలింపజేసే గానం.
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login