Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Veda Boomi Idi Darma Boomi idi
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
2.39 MB
Hits:
11409
Downloads:
02199
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=173
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=173'> </iframe>
Votes Polled:
9
Recommend
Recommended:
46
Download
Post comment
వేదభూమిది ధర్మభూమిది కర్మభూమిరా సోదరా ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా ఇది వీర విక్రమ సీమరా విశ్వ జేతను నేనేయనుచు విర్ర వీగిన అలెగ్జాండరు మస్తకమ్మును వంచిన పురుషోత్తమ్ముని పుట్టిల్లురా పురుషోత్తమ్ముని పుట్టిల్లురా || వేదభూమిది || ప్రాణ భిక్షను విస్మరించిన కృతఘ్నుండా ఘోరికే ఘోరి కట్టిన పృద్వీ రాజు ఘనతకెక్కిన సీమరా ఇది ఘనతకెక్కిన సీమరా || వేదభూమిది || కల్ల మాటలతోనే జాతిని కొల్లగొట్టిన తెల్ల వారికీ బల్లెమై ఎదలోన దిగే మన వీర ఘాన్సి చూడరా మన వీర ఘాన్సి చూడరా || వేదభూమిది || భగత్ సింగ్ ఆజాదు శేఖరు అల్లూరి కన్నె గంటి వేల వీరుల ప్రాణ త్యాగము తెచ్చే స్వాతంత్ర్యమ్మురా మనకిచ్చే సౌభాగ్యమ్మురా || వేదభూమిది ||
Anonymous
commented at
Jul 07 2011 08:45:09
chala high pitchlo paderu.andaroo vini nerchukoleru.
Admin
commented at
Jul 07 2011 09:14:08
What you said is true. We will update it once we find a better version.
You can also mail to us if you have any.
kalyan
commented at
Jul 20 2011 04:38:58
manchi prayatnam...subhakanshalu.
Raju
commented at
Sep 16 2011 01:05:14
praayanaani saagimchamdi
Anonymous
commented at
May 16 2012 22:50:36
భారత భూమి యొక్క గనత ఎంత గొప్పదో చెప్పిన రచయితయకు నమస్సుమంజల్లులు
RAVINDRANATH
commented at
Dec 30 2012 00:45:47
ఈ పాట విన్తూన్తె వీరులందరు నాలో ఆవహమవ్తున్నట్లు ఉంటుంది.ఆప్రయత్నంగా న తల పైకిలేస్తుంది,నచాతివేదల్పు ఆవ్తుంది,ఈనుపకన్ద్లు,ఉక్కునరములు,అయేనట్లు ఉంటుంది. గామ్భీరంగ డేపాట,గర్వంగపాడేపాట,గర్జిన్చేపాట,రచయతకు,గాయకునకు నా హృదయపూర్వక అభినందనములు.
prabhareddy
commented at
Jan 10 2014 02:18:49
వేదభూమి song
ramakrishna
commented at
Jun 29 2015 10:57:09
చాల బాగుంది
Anonymous
commented at
Aug 02 2017 20:41:46
భారత్ మాతా కి జై
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login