Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Yedira Nee Gandivam
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.47 MB
Hits:
19608
Downloads:
04487
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=175
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=175'> </iframe>
Votes Polled:
67
Recommend
Recommended:
128
Download
Post comment
ఏదిరా నీ గాండీవం ఏది ఠ౦కారం ఏది నీ రణ తూర్యనాదం ఏది హూంకారం ఏది హూంకారం చంద్రగుప్తుని రూపు దిద్దిన చాణుక్యుని చతురతేది జగద్గురుతకు రంగులద్దిన శంకరుని ఆ ప్రతిభ ఏది ఏది నీ ధీ పటిమ ప్రజ్ఞా జ్ఞాన సౌరభము || 2 || || ఏదిరా || గ్రీకు హూణుల పీక నులిమిన భీకరమ్మౌ శౌర్యమేది శక కుషాణుల పీచ మణచిన శ్రీకరమ్మౌ ధైర్యమేది ఏదిరా నీ వీర విక్రమ ఘన పరాక్రమము || 2 || || ఏదిరా || బానిసలమై బ్రతుకులీడ్చిన ఫలితమే ఈ నాటి దుస్థితి నివురు మరుగున దాగినదిరా నిప్పులా మనలోని శక్తి నివురు తొలగనిదెట్లు కలుగును పరమ వైభవము || 2 || || ఏదిరా || ఎత్తరా నీ గాండీవం ఎలుగెత్తరా నీ దేవదత్తం ఢీకొనరా పాశుపతమై చీల్చరా రిపు దుష్ట వ్యూహం విశ్వ గగనము నెగురవేయగ విజయ కేతనము || 2 || || ఏదిరా ||
Seshasai, Tenali
commented at
Aug 16 2011 03:48:03
Really this songs arouse our patriotic feelings.
adepu srinivas
commented at
Dec 03 2011 01:23:31
పాట వింటే నిజంగా దేశభక్తులు మన కళ్ళముందర ఉన్నటు అనిపిస్తుంది..i
SIDDUtand
commented at
Mar 23 2012 01:45:35
నిదురిస్తున్న మాన యువకులకు మేలుకొలు చరిత్రతెలియని మనపిల్ల లకు గొప్ప ఒవ్శాధము
knk
commented at
Jun 17 2012 21:24:22
గత దశాబ్ద కాలంగా ఈ గీత్ కోసం వెదకుతున్నాను. ఇప్పటికి లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.మొదటి సారిగా శారదా ధామం వర్గ లో నేర్పించారు.
knk
commented at
Jun 17 2012 22:54:30
గత దశాబ్ద కాలంగా ఈ గీత్ కోసం వెదకుతున్నాను. ఇప్పటికి లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.మొదటి సారిగా శారదా ధామం వర్గ లో నేర్పించారు.
nagesh
commented at
Jul 02 2012 07:51:31
నిజంగా రోమాలు నిక్క పొడుచుకునే పాట
Anonymous
commented at
Jul 03 2012 05:21:44
అద్భుతమైన దేశభక్తి గీతం ...........
guruprasad
commented at
Aug 05 2012 04:10:08
ఈ గీత్ చాల బాగుంది విధ్యార్తులుకు మన చరిత్ర గురించి తెలేయచేయడానికి ఉపయోగపడుతుంది .
ధన్యవాదములు
మీ గురుప్రసాద్, నెల్లూరు
.
vinay
commented at
Aug 18 2012 11:52:34
very excellent song.
vinay
commented at
Aug 18 2012 11:54:44
very excellent song.
srinivas, tenali
commented at
Aug 28 2012 05:46:40
very very inspiring song
ALUVALA VENKATA MOHAN
commented at
Jul 08 2013 05:29:54
ఈ గిత్ మా లాంటీ విద్యార్థులకి చాల ప్రేరణ ఈస్థున్దీ.
ravindranath
commented at
May 02 2014 20:41:44
ఎక్ష్చెల్లన్త్, సూపర్ , ప్లీజ్ రైటర్ పేరు రాయండి.వారికి నా పాదభిననద్నాలు.నా పేరు రవీన్ద్రనాథ్ 9000154702. మీతో కలవాలని ఉంది.ఈ
పాటలు ఇనక రాయండి.
RAVINDRANATH
commented at
May 18 2014 05:18:17
ఈ పాట భగవద్గీత
ఈ పాట చాల బాగుంది .ప్లీజ్ కవి పేరు చెప్పండి. న సెల్
90001 54702
Suresh Maripelly
commented at
Mar 28 2021 10:59:28
ఆత్మవిశ్వాసాన్ని నింపే అద్భుతమైన సాహిత్యం..,
నేను అనునిత్యం పాడుకునే గీత్ ఇది..
విజయ విపంచి వారికి ధన్యవాదములు
సంతోష్ బత్తూరి
commented at
Sep 04 2022 09:18:51
చాలా బాగుంది... దేశభక్తి లో మైమరచి పోయాం..ఈ పాట వింటున్నప్పుడు
Madhu
commented at
Jan 04 2023 05:38:10
రచన మరియు గానం,
గుండే రావు గారు
జడ్చర్ల,
పాలమూరు జిల్లా.
Krishna J
commented at
Apr 02 2023 09:02:56
ఈ యెక్క గీత్ మా గురువు గారు అయినటువంటి K.V. SUDHAKAR Sir Gaaru మేము 9వ తరగతి యాలాల్ పాఠశాల లో అభ్యసింప చేశారు, వారికి ధన్యవాదములు
Anonymous
commented at
Aug 18 2024 06:50:40
చాలా బాగుంది
Anonymous
commented at
Aug 18 2024 06:50:41
చాలా బాగుంది
Anonymous
commented at
Aug 18 2024 06:50:42
చాలా బాగుంది
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login