Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Maa Jeevana Sardakyam
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Utsava Geetalu
Size:
10.47 MB
Hits:
9982
Downloads:
01095
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=195
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=195'> </iframe>
Votes Polled:
8
Recommend
Recommended:
34
Download
Post comment
మా జీవన సార్ధక్యం మాతృదేశ నిర్మాణం తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం || మా జీవన || దేశభక్త దేశరత్న దేశోద్ధారక బిరుదులు ఆశించం లేశమైన అలసులమై నిదురించం మాతృదేశ ప్రాభవమే మనసారగ కోరుతాం కర్మమయము జీవనమై క్షణక్షణం గడుపుతాం || మా జీవన || జాతిని నీరసపరిచే దుర్నీతిని తొలగిస్తాం మతముల మాటున దాగిన దుర్మార్గం వెలివేస్తాం పెడదారిని పడిపోయే బంధుల దారికి తెస్తాం మమత పంచి సమత పెంచి సమాజాన్ని సేవిస్తాం || మా జీవన || ధర్మరహిత రాజ్యశక్తి దౌష్ట్యాలను అరికడతాం స్వార్ధకీటకాల పీడ శాశ్వతంగ వదిలిస్తాం దారిద్ర్యం అజ్ఞానం దమన కాండలకు నలిగీ జీర్ణమైన దేశానికి పూర్ణ జీవనము నిస్తాం || మా జీవన || విధర్మాల వేరు పురుగు విజాతీయ విష వలయం కుహనా మేధావులోసగు కూట నీతి గరళం అణగిపోవ వర్షిస్తాం అనురాగపుజల్లు దాహశాంతి కందిస్తాం ధర్మజ్ఞాన జలాలు || మా జీవన ||
Anonymous
commented at
Apr 12 2012 03:53:52
శైలి బాగా తేడాగా ఉన్నది , దయచేసి సరిచూడగలరు.
Anonymous
commented at
Nov 24 2012 09:35:57
సర్,
నేను పాడిన పాటలు (విజయ విపంచి పుస్తకం లోనివి) ఈ సైట్ లోకి upload చేయవచ్చా?
దయ చేసి telupagalaaru...ఒకవేళ చేయవచ్చు అంటే ఎలానో తెలుపగలరు.....
భవదీయ
శేషసాయి
తెనాలి...
Anonymous
commented at
Aug 09 2016 07:46:02
అవును చాల తేడా గ ఉనన్ది
Anonymous
commented at
Aug 20 2021 15:02:23
సాంఘిక్ గీత్ గా పాడేందుకు కూడా శైలి ని రికార్డ్ చేసి పెట్టగలరు.
Srikanth Kautilya
commented at
Aug 31 2021 02:11:07
శైలీ ఇంకా కొంచం వేగం ఉంటే బాగుంటుంది
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login