Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Nirmalasura Gangaa Jala
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
1.08 MB
Hits:
23173
Downloads:
03511
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=196
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=196'> </iframe>
Votes Polled:
41
Recommend
Recommended:
91
Download
Post comment
నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారత దేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం || భారత దేశం || ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం తూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం || భారత దేశం || ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరుగన్న భారత దేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం || భారత దేశం || కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకొనుటె సమరస భావం చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం || భారత దేశం ||
Anonymous
commented at
Sep 01 2011 02:36:28
ఇలాంటి వాటికోసం చాలారోజుల నుండి వేచి చూస్తున్నాను.ధన్యవాదాలు
.......మీ ఆంజనేయులు
NARAPARAJU NARASINGA RAO
commented at
Jan 18 2012 07:55:02
సా౦కేతిర౦గ౦లో మార్పులను మనమూ స్వాగతి౦చి...........వాటిని ఈవిధ౦గా ఉపయోగి౦చుకు౦టూ ము౦దుకు వెళ్ళాలని కోరుకు౦టున్నాను
mallibabu
commented at
Jan 22 2012 20:00:55
excellent
Anonymous
commented at
Feb 08 2012 03:13:27
its అమజింగ్
rakumari
commented at
Mar 23 2012 08:22:45
ధన్యవాదాలు
విజయ్ కుమార్
commented at
May 02 2012 05:33:28
వందలో ఒక్కటి... చిరస్మరయనియమైనది ....
కొండపర్తి విజయ్ కుమార్,
గోదావరిఖని.
Vinodkumar Patthi
commented at
Aug 09 2012 23:01:16
చాల ఆనందంగా వుంది. ధన్య వాదములు.
వినోద్ కుమార్ పత్తి
పిట్లం
Nizamabad జిల్లా
bikshapathi
commented at
Aug 22 2012 05:53:56
భరతమాత వైబవాన్ని చాల బాగా చెప్పారు పాతరూపంలో ..............................
భారతమాతకి జయ్...
Anonymous
commented at
Oct 01 2012 06:13:30
భారత్ మత కి జై,
yadaiah
commented at
Sep 14 2013 10:43:14
చాల సంతోషంగా ఉంది .
Ramakrishna
commented at
Dec 04 2013 21:01:49
చాల నచింది
Balaji
commented at
May 13 2014 11:00:07
shaka రోజులు గుర్తుకు వచాయి
Anonymous
commented at
Aug 09 2014 09:36:56
భారత జాతి గొప్పతనం చిన్న చిన్న మాటలలో చాలా బాగా చెప్పారు
Anonymous
commented at
Oct 05 2014 05:22:31
vineeth kumar
commented at
Nov 20 2014 06:22:31
prati padamulo nigudatha
Anonymous
commented at
Jun 14 2017 02:35:16
wonderful site. it has to develop more
Pendapawar Lakshmikanth
commented at
Aug 03 2022 08:21:33
నాకు చాల చాల ఇష్టమైన పాట ధన్యవాదాలు.
Elle jashwanth
commented at
Aug 09 2022 04:23:53
Gjsvsjcsjfsvcsjxss dsxehhd scsehh s SC xsgg fa stud farm house hi nahi tha ki wo t tr hi nahi ho Raha hai hi nai hai hi nhi ki wo hi hai hi o happy birthday 🎉 e ok hi was the cheruvu ok with the cheruvu hi I love 💕 ok thanks a for apna my friend is skating club and I will send my resume and vadina ok with me and my family my hi yam yam Kuber y birthday 🎉 e mail
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login