Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Saukhyalaku Nilayam
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
2.88 MB
Hits:
6470
Downloads:
0807
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=204
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=204'> </iframe>
Votes Polled:
4
Recommend
Recommended:
19
Download
Post comment
సౌఖ్యాలకు నిలయమౌ స్వర్గసీమ మనకేలా వాత్సల్యము పంచి ఇచ్చు మాతృభూమి ఉండగా దేవతలీ దేశాన దేహధారులౌదురట జపతప సాధనలు చేసి జన్మరహితులౌదురట మరల మరల మాధవుడే ఇటకు వచ్చి పోవునంట మంచివారి బ్రోచి దుర్మతులను ద్రుంచునంట || సౌఖ్యాలకు || అచ్చరల వియచ్చరల సొబగులు మాకేలా తుంబురాది గంధర్వుల గానాలవి యేలా కన్నతల్లి కన్నీరీ కరములతో తుడిచెదము హృత్తంత్రులు మీటి ఆమె ఉల్లము రంజిలజేతుము || సౌఖ్యాలకు || చిరయశోలలాముడూ శ్రీరాముడు మనవాడే సురగంగను భువి కొసగిన భగీరధుడు మనవాడే ఆత్మాహుతి నొనరించిన అమరవీరులెందరో ఆదర్శముగా నిలిచిరి ఆకసమున తారలైరి || సౌఖ్యాలకు ||
ashok
commented at
Jan 17 2012 20:25:11
థిస్ సాంగ్ ఇస్ వేరి హిల్లితే&important
జగన్నాధరావు కొల్లూరు
commented at
Sep 21 2015 18:09:31
వైయక్తిక గీత్ పధ్ధతి లో ఉంటె బాగుండేది
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login