Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Swayamsevaka Nadu
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.04 MB
Hits:
6286
Downloads:
01102
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=205
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=205'> </iframe>
Votes Polled:
4
Recommend
Recommended:
26
Download
Post comment
స్వయంసేవకా నడూ కదం కదం కలిపి కదులు జై భారత మాతంటూ జయమిక మనదేనంటూ హిమధరాధరమ్ము భువిని ఉన్నతమై నిలిచినటుల విధర్మీయ వికృతులను వేగమే పరిమార్చునటుల స్వధర్మీయ స్వాభిమాన జ్వాలలు రగిలించునటుల పాంచజన్యమటుల శంఖ నాదమ్మును పూరించగ || స్వయంసేవకా || సమతా మమతల వెలుపలి సర్వజీవ సంతుష్టిని సప్తస్వర రసవాహిని సమపాళ్ళలో అందించగ మధుమయ వంశీ చేకొని మనసుల నూగించు రీతి సంఘ గంగ సందేశం దశదిశలా చాటంగా || స్వయంసేవకా || స్వార్ధపరుల గుండెల్లో సమ్మెటలను మ్రోగించగ శత్రుసేన మాతృభూమి నుండి పారద్రోలగా సంఘటనా శస్త్రమిదే సంధించగ సమయమిదే జాతి ఏకతా గీతిని ఆలపించు పదేపదే || స్వయంసేవకా ||
Anonymous
commented at
Sep 02 2014 10:43:11
బాగుంది
raghunadh
commented at
Sep 04 2014 03:58:26
బాగుంది; సంచలన గీత్ లు విడిగా యిస్తే బాగుంటుంది
raghunadh
commented at
Sep 04 2014 03:58:30
బాగుంది; సంచలన గీత్ లు విడిగా యిస్తే బాగుంటుంది
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login