Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Sangha Karya Nirmata
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Utsava Geetalu
Size:
4.72 MB
Hits:
16299
Downloads:
03266
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=275
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=275'> </iframe>
Votes Polled:
34
Recommend
Recommended:
73
Download
Post comment
సంఘ కార్య నిర్మాతా సంఘటనా శాస్త్రద్రష్టా నమో నమో నమో నమో నమో కేశవా || 2 || ఉగాది నాడుదయించిన యుగ పురుషుడ వీవు యుగారంభ మొనరింపగ జననమందినావు జగమంతటి కాదర్శం నీ జీవితమయ్యా (2) || నమో || పసి పిల్లలతోడ పరమ వైభవ స్థితి సాధనకై అసిధారా వ్రతమువోలె అహరహము శ్రమియించి సంఘటనా మంత్రమ్మును జాతికిచ్చినావు (2) || నమో || నీ శక్తిని చెమట చేసి నీ రక్తము నీరు చేసి నీలో అణువణువు కణకణమూ ఆహుతి చేసి తల్లి భారతీ వైభవ తపము చేసినావు (2) || నమో || నీ బాటను నడువంగా నిలిచినాము మేము నీ కలలను నిజము చేయ ప్రతినబూనినాము అజేయ హిందుత్వ శక్తి అంజలి గొనుమయ్యా - 2 || నమో ||
pprao,amalapuram
commented at
Dec 13 2013 09:20:37
హెడ్గెవార్ జీవిత లక్ష్యం చిన్ని చిన్ని మాటలలో చాల baagumdi
koti Lakshmana Rao
commented at
Mar 12 2015 06:58:03
రమణ మూర్తి పాట చక్కగా వుంది....నాల్గవ చరణం పాడలేదు ఎందుకని...అది కూడా పాడితే బాగుండేది
Anonymous
commented at
Mar 19 2017 20:20:56
చాల బాగుంది ఈపాట
రవీందర్
commented at
Mar 12 2018 10:56:08
చాలబాగుంది కానీ మొత్తం పాట అడియో లో లేదు
Gona ravindrareddy
commented at
Mar 14 2018 10:26:47
Chala Baga padaru
SHIVA
commented at
Mar 15 2018 08:50:38
GEETH ప్లే KAAVATLEDU
Vinayak
commented at
Nov 29 2018 00:05:30
గీత్ డౌన్లోడ్ కావట్లేదు
Krishna Chaitanya
commented at
Jul 29 2021 07:36:02
చాలా బాగా పాడారు
Krishna Chaitanya
commented at
Jul 29 2021 07:36:03
చాలా బాగా పాడారు
Krishna Chaitanya
commented at
Jul 29 2021 07:36:03
చాలా బాగా పాడారు
Prajwal
commented at
Mar 20 2022 11:55:23
చాలా బాగుంది నమో నమో నమో కేశవ
A kalyan Reddy
commented at
Aug 03 2022 06:31:10
Excellent
Ramesh
commented at
Jul 12 2023 02:25:35
మంచి పాట
Ramesh
commented at
Jul 12 2023 02:30:41
ఇందులో పాటలు కంటిన్యూ గ వస్తే బాగుంటుంది
Anonymous
commented at
Apr 01 2024 14:08:16
ఈ పాట నాకు చాలా యిష్టం.
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login