Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Galametti Paadali
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
5.32 MB
Hits:
6675
Downloads:
0926
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=277
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=277'> </iframe>
Votes Polled:
7
Recommend
Recommended:
30
Download
Post comment
గళమెత్తి పాడాలి ఇది సంఘగీతం మహియెల్ల చాటాలి మన హిందు చరితం || గళమెత్తి || శతకోటి హృదయాల జతకూర్చు స్నేహాల ప్రేమానురాగాల త్యాగాల భావాల ఇది హిందుగీతం ఇది బృంద గీతం ఉప్పొంగు సంగీత మిది సంఘ గీతం || గళమెత్తి || వనవాసి గిరివాసి తనవారిగా చూసి ఆత్మీయతను పెంచి అనురాగములు పంచి ప్రగతి గుణభరితం రఘురామ చరితం ఉప్పొంగు సంగీత మిది సంఘ గీతం || గళమెత్తి || ధర్మమ్ము చెడనీక కర్మమ్ము విడనీక నరులను నడిపించు హరికంఠ గీతం ఇది హిందుగీతం ఇది బృంద గీతం ఉప్పొంగు సంగీత మిది సంఘ గీతం || గళమెత్తి || జగమెల్ల నొక ఇల్లు జనులమృతపు జల్లు అస్పృశ్యతను త్రుంచి అనురాగమును పెంచి వేదాలు నాదాలు ప్రతి గుండెలో ఆడు ఉప్పొంగు సంగీత మిది సంఘ గీతం || గళమెత్తి ||
sainath
commented at
Jul 06 2013 07:56:17
నమస్కారం , నా పేరు సాయినాథ్ . షాద్ నగర్ లో ఉంటాను . నాకు ఈ పాట నచ్చింది కాని దీనికి రాగం ఇందులో లేదు . నేను ఈ పాటను ఒక రాగంలో పాడుకుంటున్నాను. నేను ఈ రాగాన్నే అందరు వినలనుకుంటున్నాను. ఎలా దీని ఆడియో పంపాలి .. జై శ్రీరామ .................
Damerla Surya
commented at
Dec 16 2021 14:39:57
నమస్కారం లిరిక్స్ గళమెత్తి పాడలి పాటవి పాట మాత్రం వేరే
భూమి మాతకు ఆభరణం పాట ఉంది
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login