Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Bharateeya Yuvakuda
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
4.58 MB
Hits:
5197
Downloads:
0788
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=279
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=279'> </iframe>
Votes Polled:
18
Recommend
Recommended:
11
Download
Post comment
భారతీయ యువకుడా బయలుదేరవోయ్ భారతీయ ప్రజావళిని మేలుకోల్పవోయ్ భావదాస్య పారతంత్ర భావాలను పారద్రోలి భారతీయ జనతలోన జాతీయత రగుల్కొల్పి || భారతీయ || నీవాడు నావాడని లేనేలేదోయ్ దేశమంత ఒక్కటని విస్మరించకోయ్ కులము మరచి హిందువునని చాటిచెప్పవోయ్ కలసి మెలసి కర్మణ్యత నాశ్రయించవోయ్ || భారతీయ || సంఘ శాఖ నుండి నీవు స్ఫూర్తి నొందవోయ్ నడతతో నవ చరిత్ర సృష్టించాలోయ్ యువతకు అదియే ఆదర్శమవ్వలోయ్ కర్మవీర నిర్మాణం సాగిపోవాలోయ్ || భారతీయ || విజయశీల సంఘటనా కార్య శక్తితో హిందుధర్మ రక్షణకై ప్రతినబూనవోయ్ మాతృ దేశ వైభవమును సాధించుటలో సర్వస్వార్పణ చేయుట ఒకటే మార్గమోయ్ || భారతీయ ||
Be the first one to comment on this song.
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login