Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Viswamata Bharatavani
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
5.01 MB
Hits:
7228
Downloads:
0836
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=281
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=281'> </iframe>
Votes Polled:
13
Recommend
Recommended:
27
Download
Post comment
విశ్వమాత భరతావని యశో గీతి వినిపించగ హిందు రాష్ట్ర సంఘటనకు నడుంకట్టి నడువరా , నడుంకట్టి నడువరా రత్నగర్భ అన్నపూర్ణ మన దేశపు బిరుదులు గత కాలపు ఘనతలాయే నేడు చూడ వింతలాయే కోట్లకొలది సుతులున్నాం నీవు నేను బ్రతికున్నాం మన శక్తిని ధారవోసి దరహాసం దర్శిద్దాం || విశ్వమాత || ఇతిహాసపు పుటలు తెరచి నీతి ఏమి నేర్వకున్న గతకాలపు గౌరవాల గానమిచ్చు ఫలము సున్న భరతమాత సుతులెల్లరు ప్రియసోదరులని యెరిగి ఆత్మీయత తోడ మనము ఇక్యముగా మెలగుదాం || విశ్వమాత || మంచి మాట లేన్నియున్న జాతికి బలమే మన్నన బలశాలుర మాటే గద తలదాల్చుట పుడమిలోన మనమంతా జతగూడి పటుశక్తిని నిర్మించీ అవనికి శాంతిని తెద్దాం అమ్మ పేరు నిల్పుద్దాం || విశ్వమాత ||
SIVA
commented at
Mar 13 2012 12:39:21
krutagnatalu
Sudhakar
commented at
Jul 16 2018 09:50:04
Manchi paata
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login