Vijayavipanchi MridangamVeena
Skip Navigation Links
  Genre
 
  Sort By
 
      Title     A - Z
 
      All at Once
 
  Subscribe

CaptchaImage
  Login
Jayamu Jayamu bharata Mata


Author/Source: Vijaya Vipanchi

Genre: Patriotic

Size: 0.89 MB

Hits: 76725

Downloads: 09283

Copy the below code to mail your friend.

Select, copy and paste the below code to embed this song.
  Play the song automatically on loading.

Votes Polled: 155
   Recommend this song Recommend Recommended: 266

Download             Post comment 
rakumari commented at Mar 23 2012 08:18:19
 
చాల బాగుంది

rakumari commented at Mar 27 2012 04:14:36
 
పాట అద్బుతంగావుంది రెండవ చరణంలో రత్నగర్బవే అని లేదు

rama murthy kora commented at Jul 10 2012 09:25:40
 
చాల bhagundi

pendikatla paparao commented at Aug 16 2012 09:55:33
 
చాల బాగుంది దేశమంటే ఏమిటి తెలిపేల ఉంది

pendikatla paparao commented at Aug 16 2012 09:56:51
 
చాల బాగుంది దేశమంటే ఏమిటి తెలిపేల ఉంది

satyakumar commented at Nov 10 2012 08:36:57
 

chala bagundi kani backmusic unte inka baguntundi

rajender commented at Nov 13 2012 10:57:05
 
this song discribed entire nation, and this is true patritic song. Thank you so much ,& I hope you will add all other songs also..

Pavan Kumar commented at Nov 22 2012 06:26:59
 
పాట చాలా చాలా బాగుంది . ఈ పాట మేము మా పొదిలి శిశు మందిర్ లో చక్కగా పాడాము. నాకు చాలా ఇష్టమయిన పాట .ధన్యవాదములు .

Sri RS commented at Jan 01 2013 21:22:54
 
చాలా మంచి పాట. ఇక్కడ పోస్టు చేసినందుకు ధన్యవాదములు .
మా బడి లో పిల్లలందరికీ నేర్పించాను. వాళ్ళు బాగా పాడారు :)

shravan commented at Jan 20 2013 09:45:25
 
అద్బుతంగా ఉంది దీనికి తోడూ మ్యూజిక్ ఉంటె ఇంకా బాగుంటుంది
అలాగే దీనిని డౌన్లోడ్ చేసి వినడానికి బాగుంటుది కనుక మ్యూజిక్ కలిపి పెట్టాలని కోరుతున్నాను. ధన్యవాదాలు .

RAMESH JAMBHUKA commented at Mar 09 2013 01:41:43
 
nice effort

B VVSD Prasad commented at May 18 2013 10:19:22
 
నమస్కారం,
ఈ పాటలో చాల అద్భుతముగా మన దేశం గురించి వివరించారు. మా అమ్మాయి సమ్మర్ హోం వర్క్ గురించి సోదిస్తుంటే మీ పాట చూసాను/విన్నాను. చాలా మంచి పాట. ఇక్కడ పోస్టు చేసినందుకు ధన్యవాదములు. ఇంకా మరిన్ని మంచి విషయాల పై ఇలాగే రాస్తారని ఆశిస్తున్నాను.

Anonymous commented at Jul 22 2013 06:42:10
 
చాల బాగుంది ధన్యవాదములు , ఇది ప్రతి పౌరుడు వినాలి విని మారాలి

Srinivasu commented at Oct 06 2013 21:37:08
 
ఉనబ్లె
తో ఓపెన్సాం గ్స్

Srinivasu commented at Oct 06 2013 21:39:31
 
ఉనబ్లె
తో ఓపెన్సాం గ్స్

Shiva srya narayana rao vaddadi commented at Dec 30 2013 01:58:02
 
ఈ పాట నా హృదయాంతరంగాన్ని sprushisthu thalli భారతి వైభవాన్ని తెలుసుకొని, తల్లి భూమిలో పుట్టినందలకు గర్వంతో ఉప్పొంగిపోతూ ఆఖరి shvaaశ వరుku ఆ తల్లికి సేవచేస్తూ aaతల్లి సేవలో కలిసిపొవడమే భారతీయుడుగా ఈ జన్మకి sarthakatha anipistundhi.

sreedeviAnonymous commented at Jan 23 2014 07:07:47
 
YAPPUDOVINNAPATA MA PILLALAKI NERPANU .NAAKU SANTOSHAMGAUNDI

Vamshi commented at May 04 2014 23:57:52
 
నాకు ప్రతి వారం రెండు వివేకానందుడి పాటలు పంపియమని కోరుతునాను

ritwin yadav commented at Jun 06 2014 01:37:08
 
మ్యూజిక్ తో అప్లోడ్ చేయగలర నాకు చాల నాచిన్ధీ

swapna commented at Jun 23 2014 23:34:05
 
జయము జయము భారతమాత జయము పాట బాగుంది, ఈ పాట రచయిత ఎవరు.

niharika commented at Sep 14 2014 00:59:45
 
సూపర్గ వుంది

sukanya commented at Sep 22 2014 09:16:10
 
పాట చాల బాగుంది .

Anonymous commented at Sep 26 2014 07:52:56
 
నా చిన్నప్పటి స్కూల్ డేస్ గుర్తోచై

venkat commented at Nov 08 2014 20:03:17
 
గ్రేట్ సాంగ్,

UTTANURRAKESH commented at Nov 17 2014 20:51:39
 
చాల బాగుంది న చిన్నపుడు పాడుతున్న పాట ఇది

guravaiah commented at Dec 05 2014 06:25:11
 
రోమాలు నెక్క పొదుచుకున్తుఅనీ

Anonymous commented at Jan 27 2015 10:05:38
 
సూపర్ సాంగ్

Sriramana commented at Aug 14 2015 04:21:20
 
చాలా బాగుంది

bharath chary commented at Sep 22 2015 05:47:38
 
ఏ పాట వింటుంటే వొంల్తో ప్రవహించేది రక్తం కాదు బారత దేశం యొక్క హిందుత్వం అనిపిస్తుంది

Vamshi commented at Dec 08 2015 06:49:57
 
Jai Bharat
Mata

Anonymous commented at Jan 19 2016 05:05:24
 
Supper

raja commented at Feb 18 2016 19:54:42
 
పాచి బలిమ్తారాలు మా భారత మాత, మాతలకు మాత.. ఠిస్ సెంటెన్స్ ఇన్ విచ్ poem

Anonymous commented at Jul 21 2016 00:57:22
 
nice

Anonymous commented at Oct 12 2016 01:22:47
 
నా భారత మాతకి అంకితం నా జాతి కి గర్వకారణం

Anonymous commented at Oct 12 2016 01:24:38
 
నా భారత మాతకి అంకితం నా జాతి కి గర్వకారణం

Anonymous commented at Oct 12 2016 01:24:40
 
నా భారత మాతకి అంకితం నా జాతి కి గర్వకారణం

Anonymous commented at Oct 12 2016 01:24:41
 
నా భారత మాతకి అంకితం నా జాతి కి గర్వకారణం

Srinivasaraju commented at May 25 2017 19:31:40
 
నమస్కారములు,
పాట చక్కగా ఉన్నది. అభినందనలు.

K Madan Mohan commented at Jun 25 2017 05:40:58
 
నమస్తే! పాట చాల బాగుంది

Aruna commented at Aug 10 2017 23:32:35
 
very very nice. ..really inspirational

Anonymous commented at Aug 29 2017 03:23:36
 
Super chala bagundi my favorite

Anonymous commented at Nov 18 2017 23:36:03
 
Super

Dilipkumar commented at Jan 29 2018 22:50:27
 
Manchi pata maa truthiya varga love Kerala valu sangeek lo padithe spardhalo prathamasthanam e pata Kerala vijaim sadinchidhi

Dilipkumar commented at Jan 29 2018 22:51:27
 
Manchi pata maa truthiya varga love Kerala valu sangeek lo padithe spardhalo prathamasthanam e pata Kerala vijaim sadinchidhi

SATYANARAYNA GEDDAM commented at Jul 02 2018 05:52:56
 
మంచి పాట. ఈ పాట ప్రతి పిల్లలికి నేర్పించాలి

Sudhakar commented at Jul 16 2018 09:49:01
 
ఈ జగాన సాటిఎవ్వరే ఓ భరతమాత నీకు.

Kanna commented at Jan 15 2019 21:38:32
 
చాల బాగుంది thanks

Kanna commented at Jan 15 2019 21:38:55
 
చాల బాగుంది thanks

shyamrao commented at Jan 22 2019 23:07:17
 
చాల బాగుంది భారతమాతను కీర్తించినందులకు నాకు చాల తృప్తిగా ఉన్నది Dhanayavaadalu

వల్లూరు ప్రభాకరయ్య commented at May 28 2019 03:26:03
 
అయ్యా! నన్ను వల్లూరు ప్రభాకరయ్య అంటారు. మీరుపాడిన పాటలలాంటివన్నీ
నేటి కాలానికి అనుగుణంగా తిరిగి రాయవలసిఉంది. ఆత్మవంచనచేసుకుని ఎంతకాలమిలా పాడుకుందాం. క్షమించాలి. తాగునీళ్ళు, సాగునీళ్ళకు నోచుకోని గంగాయమునలెందుకో. పరిశ్రమలు అరాచకశక్తులున్న పసిడిపంటక్షేత్రాలు,పంచలోహాఖనిజాలెక్కడ? వైదిక సంస్కృతి ఎక్కడ? గుండెలో,గుడిలో లేదా పూజామందిరంలోంఉండాల్సిన దైవరూపాలు వీధికెక్కి వెక్కిరిస్తున్నయి నన్ను. అయ్యప్ప, సాయిబాబాల పేరుతొ తురకలు వైదికదేవతల సరసన కోర్చోబెట్టి వైదికవిధిని మరచిన హైందవుల భరతమాతకు జేజేలుపలక నోరాడటంలేదు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని ఆ తర్వాత ముందుకు సాగగలిగితే మంచిదని నా అభిప్రాయం. అభిప్రాయానికి చర్చకు హస్తి మశకాంతరదూరమనికూడా గుర్తించండి. విషయాన్ని ఆలోచిస్తే మీరు అర్హులు ఉత్తరప్రత్యుత్తరాలు జరిపే ఆలోచనవచ్చినా, ప్రయత్నంచేసినా మీరు ????

Anonymous commented at Feb 06 2020 08:09:30
 
నేను ఈ పాటను రింగ్ టోన్ గా పెట్టు కొన్నాను

Vishnu commented at Mar 31 2020 03:30:10
 
I love my bharath.i am living for that.

Nagendra kayala commented at Feb 01 2021 17:32:23
 
I love this song jai hind

Vajrala commented at Nov 19 2021 17:19:54
 
అద్భుతం. జై భారత్.

Chinnu commented at Aug 14 2022 15:32:58
 
శిశుమందిర్ పాఠశాలలో పాడాము

Krishna J commented at Apr 02 2023 08:38:51
 
అభినందనలు జీ

Yograj karambelkar commented at Jul 29 2023 16:01:02
 
जयमु जयमु भरतमाता जयमु निकु जगन्माता
इ जगाना साटी यव्वारे ओ यम्मानिकू ||धृ||

गंगा यमुना गोदारी सिंधू कृष्णा कावेरी
ब्रह्मपुत्रा तुंगभद्रा तपती नर्मद पेन्ना
पोम्गी पोरले तरंगालू नी मेडलू हारालू जीवनदुल कन्नतल्ली वे ओ यम्मानिकु ||१||

हिमविन्ध्या पर्वतालू देवतलकू निलयालू
दत्तमैन अरण्यालू महामुनुल स्थावरालू
पसीड़ीपट्ट कशैत्रालू पंचलोह खनिजालू
निजमुग नुवुरत्नगर्भ वे ओ यम्मा निकु ||२||

लोकमंतती कटिल्लो तल्लनिल्लू तुन्नपूडू
नागरी कतले कनुरुलू पावरुलै उन्नपुडू
भेदालनु विलीकीतेच्ची ज्ञानभिक्ष पेट्टीनावू
निजमुग नुवूजगतगुरु वे ओ यम्मानिकु ||३||

Manekar chandrubaba commented at Aug 17 2023 03:13:27
 
నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పాట

B. Dileep kumar commented at Dec 09 2023 10:37:54
 
చాలా బాగుంది

Anonymous commented at Feb 11 2024 07:30:08
 
super

Post comment move to top
Your name: 
E-mail: 
Comment:  Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
CaptchaImage
NOTE: We are tracking your IPAddress for security purpose