Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Sanghatanam Oka Yagyam
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
1.42 MB
Hits:
167779
Downloads:
012856
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=284
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=284'> </iframe>
Votes Polled:
163
Recommend
Recommended:
319
Download
Post comment
సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులం || సంఘటనం || గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తనకోసం ఏనాడైనా మిల మిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తనకోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం || సంఘటనం || భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆజన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా ఆనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమిదీ ఋణం || సంఘటనం || మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరమ్మున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం జయ జయహే మాతరం జయం జయం భారతం || సంఘటనం ||
madiraju.madhava
commented at
Sep 08 2011 01:28:55
అద్భుత మైన రచన శైలి అంతకు మించిన మధురమైన కంఠం. మొత్తం మీద ఛాలా బాగుంది. ఒక చిన్న తప్పు తోస్తున్నది, మూడవ చరణం లో మొదటి వరసలో జరులై అని రాసారు కాని ఝరులై అని వుండాలని అనిపిస్తోంది.
Admin
commented at
Sep 11 2011 00:12:25
corrected
Anonymous
commented at
Sep 11 2011 12:36:12
ఐ లికె థిస్ సాంగ్ సో ముచ్. ఇట్ ఇస్ సో గుడ్ తో హేఅర్ అండ్ ఇన్స్పిరింగ్.
Anonymous
commented at
Oct 06 2011 18:57:39
anni patalu chala bagunai
Ashok
commented at
Oct 28 2011 03:52:14
need english (if possible hindi as well) lyrics for the song, along with the meaning.
Narayana
commented at
Nov 13 2011 20:13:53
అత్బుతమైన పాట చాల స్ఫూర్తి దాయకమైన పదాలు ప్రయోగించారు, రచయితకు కృతజ్ఞతలు. కొన్ని చిన్న అచుతప్పులు వున్నవి సరిచేయగలరు.
౧. తరతరాల కు బదులుగా తరతరాలా,
౨. అలాగే కోవెల గంటై కు బదులుగా కోవెల ఘంటై అని రాసారు,
S.pavan
commented at
Nov 17 2011 07:10:42
Patalanu mobile lo download chesukune sowkaryam unte chala baguntundi
Admin
commented at
Nov 17 2011 20:53:29
If your mobile is highend then you can open the site on your mobile browser and click download link to download the song to your mobile.
Otherwise you need to download the song to your PC/Laptop then copy the song to your mobile using cable or bluetooth.
VIJAY
commented at
Nov 24 2011 10:32:58
నమస్కారం !
ఈగీత్ చాల బాగుంది ! అర్ధం మరియు సాహిత్యం ! ఇటువంటి గీతాలు స్పూర్తిని కలుగచేస్తాయి. అలాగే మనల్ని కర్తవ్యం పట్ల నిబద్ధత కలిగే విధంగా ప్రేరణను కలిగిస్తాయి. ధన్యవాదములు...
Anonymous
commented at
Nov 28 2011 08:19:44
ఈ పాట చాల బాగుంది. దేశ భక్తిని ప్రభోదిన్చేడిగా
వుంది
Hanumantha Rao
commented at
Dec 01 2011 01:07:27
ఈ పాట చాలా బాగుంది
vivek
commented at
Dec 04 2011 07:29:44
ఇట్ ఇస్ వేరి ఇన్స్పిరింగ్ సాంగ్. It would be better if we have background music .
RAMESH
commented at
Dec 05 2011 00:14:28
భారతమాత గర్వించేలా భావం.. దేశ భక్తి పెంపొందించేలా రాగం ..ఆకట్టుకునేల అమ్రుతమైన స్వరం..అన్నీ కలసి మధురానుభూతిని కలిగిస్తున్నై .
krishnapavan
commented at
Dec 07 2011 02:38:38
very nice work
ramakrishna reddy
commented at
Dec 18 2011 22:42:51
25 సంవత్సరాల నా శిశుమందిర్ చదువు తరువాత ఒక అద్భుతమైన పాట విన్నాను
ramakrishna reddy
commented at
Dec 18 2011 22:56:43
ఈ పాట ను ఎలా laptop కి download చెయ్యాలి ??
yerramsetti bhaskar
commented at
Dec 20 2011 08:00:27
ఒన్స్ క్లిక్ ఆన్ ది లింట్
అండ్ యు ఆటోమతికాల్లీ వ్యూ ది డౌన్లోడ్ లింక్
ఆఫ్టర్ తేన క్లిక్ ది డౌన్లోడ్ లింక్ తేన యు గొట్ ది సాంగ్ ఇన్ యువర్ దోవ్న్లోఅడ్స్
govardhan
commented at
Dec 21 2011 04:08:08
ప్రతి భారతీయుడికి కర్తవ్య భోధన మంత్రం .
Rajeshwar Rao ChinthaAnonymous
commented at
Dec 21 2011 08:19:07
ee pata spoorthi ananthamu.
Pata vrasinavariki mariyu bani katti padinavariki
chethulethi namaskaristhunnanu.
Sivatheja
commented at
Dec 25 2011 03:19:30
Atyathdbhutam!
surya
commented at
Dec 28 2011 21:49:25
gaatram chaala bagundi padinayana chaala baga paderu
venkat rao
commented at
Jan 02 2012 06:50:53
ఇత్స్ వేరి గుడ్ సాంగ్స్
tamidepati venkateswarlu
commented at
Jan 04 2012 17:25:06
ఈ భారత ఖండం మనది అని తెలిపే గీతం భారత్ మాతకి జై జై హింద్
tamidepati siva lalitha
commented at
Jan 04 2012 17:31:11
ధన్యవదాలు
Balarama krishna
commented at
Jan 05 2012 23:56:39
ఈ పాట మాటల్లో చెప్పలేని అనుభూతి ని కలిగిస్తున్నది , ఈ పాట వ్రాసిన వారికీ , స్వరకల్పన చేసిన వారికీ ప్రత్యేక ధన్యవాదాలు . అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ కణమైన అని ఉంటె బాగుంటున్నది .దయచేసి సరి చూడగలరు .జనార్ధన్ జి కి నమస్కారాలు .ఈ వెబ్సైటు తాయారు చేసిన వారికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా అబ్బాయి అభిరాం ఈ పాట వస్తే చాల ఆనందపడుచున్నాడు.
avinash chandra sha
commented at
Jan 07 2012 02:09:00
వేరి వేరి నైస్ సాంగ్.ఐ ఫెల్ట్ వేరి హ్యాపీ, ఆఫ్టర్ అ లాంగ్ టైం ఐ హేఅర్డ్ గుడ్ సాంగ్...
tamidepati siva lalitha
commented at
Jan 10 2012 23:24:12
పాట చాల బాగుగా ఉన్నది .ధన్యవాదములు అన్నయ్య .శివలలిత పదవ తరగతి మైదుకూరు.మాతరగతి లో అందరు పడగలరు
శేషసాయి
commented at
Jan 28 2012 00:36:15
ఈ పాట చాలా స్పూర్తిదాయకం గా వుంది..
DHEEKSHITH GOUD
commented at
Feb 17 2012 23:17:12
చాలా బాగుంది ఈ పాట నేను దీక్షిత్ గౌడ్ మాది ఐలాపూర్ మండలం;లింగంపేట్ .
rakumari
commented at
Mar 27 2012 03:14:30
భావం భాషా చాల బాగుంది మధురమైన స్వరం పాటకు ప్రాణం పోసినట్లుంది అయితే ఈ పాటల రచయితలు ఎవరో తెలియటం లేదు మేము వారికి రుణపడి వుంటాము
Anonymous
commented at
Apr 11 2012 07:28:40
చాల మంచి పాట. గొప్ప సందేశం.
tarun
commented at
Apr 26 2012 23:17:23
భారతీయ జీవన విధానం గూర్చి చాల బాగా వ్రాయ బడ్డ గీతం.
అనామికత సందేశం అనే భావన మాత్రం నిజంగా భారతీయాత్మ దర్శనమే !
రచయిత నాకు వ్యక్తి గతం గా తెలుస్సు, వారికి నా అభినందనలు....
పాట సందేశం అనామికత కాబట్టి వారి పేరు ఇక్కడ ఉదహరించ లేను...
ధన్య వాదాలు...
వీలైతే ఈ వెబ్ సైట్ గూర్చి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ప్రచురిస్తే బాగుంటుంది..
నాలాంటి వాళ్లకు చాల ఆలస్యంగా తెలిసింది....
PRASAD.P
commented at
Apr 27 2012 01:17:53
DAYACHESI RACHAITA PERU VIVARALU CELL NO IVVAGALARU
muktheshwar
commented at
May 01 2012 01:17:46
ఈపాట ప్రతి హిందువు గుండెలో నిలిచేలా ఉన్నది
sriram udaykumar
commented at
May 14 2012 05:19:39
ఈ పాట చాల అద్బుతంగా ఉంది. దేశ భక్తిని రంఘరించి , ఒక వ్యక్తి జీవనం నిస్వార్థంగా సమాజం కోసం ఇలా ఉండాలి అని పాట గా మలిచిన రచయితకు నా అభినధనలు
Anonymous
commented at
May 20 2012 04:05:35
గుడ్ సాంగ్, థాంక్స్ ఫర్ ఇత్స్ writer
venkateshwarlu, mallapur
commented at
May 20 2012 04:07:54
గుడ్ సాంగ్, థాంక్స్ ఫర్ ఇత్స్ writer
Anonymous
commented at
May 31 2012 04:50:30
Eepata chala bagundi.
eepata loni shaili chala bagundi.
Anonymous
commented at
May 31 2012 04:54:18
Eepata chala bagundi.
eepata loni shaili chala bagundi.
Anonymous
commented at
May 31 2012 05:14:58
రచయిత నంబరు 9440926125
n, sreedhararao vinjamoor
commented at
Jul 30 2012 01:54:55
మీ గొంతులో ఈ paata జీవం పోచుకుంది చాలామందికి మంచి ప్రేరణను ఇచ్చింది జనార్ధన్ గారు న కు చాల స్ఫూర్తి మిమ్ముల పెర్సినల్ గ చూడలేకపోతున్నాను నేను మిఈకు తెలుసు మీరు నాకు బాగు గ తెలుసు మేరు పంపే సందేశాలు కూడా చాల అర్ధవంతంగా ఆలోచింప చేసేవి గ ఉన్నవి
Anonymous
commented at
Sep 25 2012 05:08:29
ramesh ummadi Its very very very veryy i can,t explain,inspring song
Thirunagari Yadagiri , Hnk
commented at
Sep 30 2012 06:37:31
భారత మాత పాదాలకు వందనం
chathurya
commented at
Oct 04 2012 21:18:49
ఈ పాట చాల బాగుంది
మా పాపా వాళ్ళ స్కూల్ లో ఈ పాట, పదినదుకు తనకు ప్రైజ్ వచ్చి నది
Anonymous
commented at
Oct 09 2012 22:45:08
this song very meaning full. I love this song
neelapuja mani
commented at
Oct 24 2012 01:27:00
పాటను వింటుంటే మనసు ప్రశాంతంగా పులకిస్తున్నది . ఆ పులకింతలో కన్నులలో సన్నని కన్నీటి జీర కదలాడుతున్నది , అవి కన్నిరంటారా కాదు కాదు . . .. ఆనందాల వెల్లువ .
ఎలా చెప్పాలి ,.
Anonymous
commented at
Oct 30 2012 06:28:38
very nice. we enjoyed the script as well as the song. congrats. hopefully it will be widely accepted.
kranthikumar
commented at
Dec 25 2012 00:26:06
ఈ పాట మన దేశ సంస్కృతిని తెలియజేస్తుంది
జై శ్రీ రామ్
జై హనుమాన్ ...
Anonymous
commented at
Feb 02 2013 06:08:29
పిస్క రమేష్, టీచర్ కోరుట్ల
కోరుట్ల నగర భౌద్దిక్ ప్రముక్
''మనిషి ఈ భూమిపై చేసే ప్రతీ పనికి ఫలితాన్ని ఆశించకూడదని ఈ గీత్'' ద్వారా తెలుస్తుంది.
Anonymous
commented at
May 02 2013 08:34:44
ఈ పాట నేను ప్రధమ వర్ష వర్గ లో ఉన్నపుడు మాతో పాటు ప్రౌడ స్వయంసేవకుల వర్గ జరిగింది అందులో ఒకాయన రాసేరు ఈ పాట.
రెండవ చరణం మొదటి పంక్తి లో జలపాతం బదులు సెలయేరు అని ఉండేది.... ఆ పదం కూడా బాగా కలుస్తుంది .......
Anonymous
commented at
Aug 05 2013 22:58:27
CHALA BAAGUNDI
maheshwar gangadhar gajangi
commented at
Aug 15 2013 06:24:53
danyavadamulu
omprakash
commented at
Sep 12 2013 23:33:53
ఇత్స్ వేరి nice
Nagendra sistla
commented at
Oct 31 2013 09:05:41
adbhuthamaina ee Geyam Dhanyamainadi maa jeevanam.
jagadish babu from sneha sandhya
commented at
Dec 17 2013 20:13:09
శ్రీ జనార్ధన్ గారు ,
నిన్న నేను స్నేహసంధ్య సభకు వచ్చి మీ ఉపన్యాసము విన్నందుకు, చాల సంతోషిస్తున్నాను, మీరు చెప్ప్పిన వెబ్సైటు లోనికి వెళ్లి మీ గాన మాధుర్యాన్ని ఆస్వాదించాను ఈ సుభోదయాన్న .
raghavender
commented at
Mar 15 2014 00:47:39
Very nice song
venkateswarlu
commented at
Mar 15 2014 21:54:30
ఆనందసాగారములో తెలియాదినట్లు ఉంది
surya narayana
commented at
May 01 2014 19:37:25
ఈ పాట చాల బాగుంది . ఈ పాట ను ఎప్పుడు మరచిపోలేను.
Yugandhar, Chennai
commented at
Jun 24 2014 22:06:47
ఈ పాట పాడని రోజు లేదు. మహోన్నతమైన గీతోపదేశం 'కర్మ ఫలం ఆశించని". దీనికి 'ధర్మవీరులం మనం' వాక్యాని కలిపి ఎనలేని స్పూర్తిని ఇచ్చారు.
Amrutha somanchi
commented at
Aug 25 2014 06:54:21
చాల చాల బాగుంది,
Anonymous
commented at
Sep 09 2014 02:26:25
ఈ పాట చాల బాగుంది . ఈ పాట ను ఎప్పుడు మరచిపోలేను. ఈ పాట పాడని రోజు లేదు. మహోన్నతమైన గీతోపదేశం 'కర్మ ఫలం ఆశించని". దీనికి 'ధర్మవీరులం మనం' వాక్యాని కలిపి ఎనలేని స్పూర్తిని ఇచ్చారు.
Sampathkumar
commented at
Sep 17 2014 23:34:27
వేరి వండర్ ఫుల్ సాంగ్ సర్ మీకు
మీము చేల రుణపడి ఉంటాం ఎలాంటి గీతం వింటూ ఉంటె నాకు నేనే మరిచి పోయాను ....
sireesha
commented at
Mar 21 2015 23:13:52
మంచి స్పూర్తిని ఇచ్చింది శిరీష .చిన్ని .భార్గవి .రేవతి .హరిప్రసాద్ .నితిన్ .మైదుకూరు కడప జిల్లా
Anonymous
commented at
Apr 30 2015 22:58:45
ఎక్సలేన్సు పాట,
Nakerakanti Sridhar
commented at
May 12 2015 07:52:57
ఈ పాట చాలా బాగున్నది .నేను మహాబూబనగర్ అల మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎం ఎడ్ వీడ్కోలు సమావేశంలో తేధీ 11.05.2015 న పాడాను ఈ పాటకు సంగీతం సమకూరిస్తే ఇంకా బాగుంటుంది
Anonymous
commented at
Jun 10 2015 07:41:18
సూపర్బ్ సాంగ్
Anonymous
commented at
Jun 10 2015 07:42:46
సూపర్బ్ సాంగ్
Anonymous
commented at
Jun 10 2015 07:43:10
సూపర్బ్ సాంగ్
Anonymous
commented at
Jun 17 2015 08:26:36
ఎ పాటకు సంగీతం తోడైతే ఇంకా అద్బుతంగా ఉంటుంది
Pappu Yadav
commented at
Sep 03 2015 08:08:10
రియల్లీ సుపర్బ్ గుడ్ సాంగ్ చాల బాగుంది
Anonymous
commented at
Sep 29 2015 04:47:13
ఈలాంటి పాట రాశిన మీకు పడిన వారికీ నా సలాం
Arjun Singam
commented at
Dec 09 2015 07:14:54
ఈ పాట రాసిన, పాడిన వారికి నా పాధబివందనాలు ... జై భారత్
Anonymous
commented at
Dec 13 2015 23:42:56
ఈ పాట రాసిన వారికీ ధన్యవాదాలు ...... manikanta పెద్దాపురం
aravindu metpally
commented at
May 16 2016 07:35:41
ఎ పాట చేయల భాగింది
Anonymous
commented at
Jul 04 2016 05:37:42
వెరీ నీస్ సోన్
Anonymous
commented at
Aug 01 2016 07:29:28
చేతులెత్తి మ్రొక్కుతున్న.......
Anonymous
commented at
Aug 14 2016 16:41:38
చాలా బాగుంది.
VELPULA SWAMY YADAV
commented at
Jan 15 2017 03:33:38
"శ్రీమతే రామానుజాయనమః"
చాలా అద్భుంగావుంది.
ఈ గీత్ రచన చేసిన గారికి & పాడిన వారికి చాల చాల ధన్యవాదములు...
"జైశ్రీమన్నారాయణ"
Sreedevi
commented at
Jan 18 2017 10:21:31
Nenu shishumandir vidyarthini.vijayavipanchi songs padutanu,school lo nerputanu,kani anni tune teliyavani new songs coraku vetukuladydani,e vijayavipanchi.org naku o goppa nidhi dorikinatha sambaram ga vundu.dhanyavadamulu.
Govardhan Reddy
commented at
Jun 25 2017 22:51:11
This is my mobile ringtone since 2012
Super voice. ... Thank you sir...
Avula Murali Yadav
commented at
Aug 29 2017 03:38:48
Chala bagundi voice n song super.... Alane into song add cheyandi plz.. Nadi annadi edi ledu unnadantha nide ani song naku chala istam adii add cheyandi plz
seenu
commented at
Sep 17 2017 06:42:03
పాట పాడినవారి ఫోన్ నంబర్ పంపండి.
సూర్య
commented at
Jan 12 2018 00:41:28
చాలా అద్భుతమైన పాటలను అందించారు
కానీ ఒక చిన్న బాధ ఈ పాటలు ప్రతి ఒక భారతీయుడి కి అందాలని ఉంది
Anonymous
commented at
Jul 26 2018 01:47:20
Excellent
Naresh Arutla
commented at
Aug 07 2018 11:51:12
సాహిత్యానికి నా సలాం.. గాత్రానికి నే గులాం
ఈ సంపదను పొందే భాగ్యం కల్పించిన మీకు ధన్యవాదములు
Sukumar Manchi
commented at
Jul 06 2019 23:56:40
evaru rasaro gani nijanga super anna
శివ కుమార్
commented at
Jan 05 2020 02:58:48
మానవత్వానికి, మానవ తత్వానికి, మా నవ తత్వానికి పనికివచ్చే, పని కి వచ్చే పాట పాడారు.
ధన్యవాదాలు
Anonymous
commented at
Jan 10 2020 08:26:10
దేశభక్తి ని పెంపొందించే పాట ... అద్భుతంగా వుంది._ మర్రి భాస్కర్
Neehar
commented at
May 04 2020 13:28:32
ఈ పాట రచయిత మరియు పడినవారు ఎవరో తెలియజేయగలరు.
మూర్తి
commented at
Aug 19 2020 01:42:57
సంఘటనం ఒక యజ్ఞం పాట రచయిత గారికి గానం చేసిన వారికి హృదయపూర్వక ధన్యవాదములు
Ganesh Arelly
commented at
Apr 10 2021 18:26:37
ఈ రోజు ఈ గీత్ ని నేను తానా ప్రపంచ మహా కవి సమ్మేళనంలో ఆలపించాను..
రచయిత గారికి ధన్యవాదాలు..
గణేష్ ఆరెల్లి
Anonymous
commented at
Dec 21 2021 15:01:36
Tried to put it in english, wonderful lyrics:
Sanghatanam Oka Yagyam
Sanghatanam Oka Yagyam samidaka mana jeevnam
Bharata mata padalaku muvalam ame momu paina chiru novulam !!
Bharata mata padalaku muvalam ame momu paina chiru novulam !!
Galagala pare a jalapatham nilchinda tanakosam e-nadaina
Mila mila mersi oka agni kanam migilinda tanakosam e kshanamaina
Taratarala bharatiya tapasuladi e margam
Taratarala bharatiya tapasuladi e margam
Atamku nivedanam ammaku nirajanam!
Sanghatanam Oka Yagyam samidaka mana jeevnam
Bharata mata padalaku muvalam ame momu paina chiru novulam !!
Bhumi poralalo purudonu pose raithu rashandina tanu perunu e-nadiana
Ajanmantham sevalu chesi tali adginda anavalu e-nadiana
Anamkita sandesham ihindhiva jeevana saram
Anamkita sandesham ihindhiva jeevana saram
Janani janma Karanam janmabhumdi runam !
Sanghatanam Oka Yagyam samidaka mana jeevnam
Bharata mata padalaku muvalam ame momu paina chiru novulam !!
Mamatalu sirulai tanmaya zarluai manamu sagali
Samaram monamu sagali sharamai
Kovali kantai kati aashala pantai manam rogali
Janapadala gundai svarami
Karmapala ashinchina dharma veeralu manam
Karmapala ashinchina dharma veeralu manam
Jaya Jaya hei matram jayam jayam bharatham!
Sanghatanam Oka Yagyam samidaka mana jeevnam
Bharata mata padalaku muvalam ame momu paina chiru novulam !!
Sanghatanam Oka Yagyam samidaka mana jeevnam
Bharata mata padalaku muvalam ame momu paina chiru novulam !!
అన్నదానం రవికిశోర్
commented at
Jan 28 2022 09:56:46
గీతం చాలా బాగుంది. చక్కటి సందేశం, నిత్యం స్మరించుకోవలసినది.
CHAKRAPANI
commented at
Jul 03 2022 03:05:41
స్ఫూర్తి దాయక మైన పాట..
శ్రీనివాస రావు
commented at
Oct 24 2022 03:26:22
భరత్ మాతాకి జై. జై హింద్.
Marella Madhava Rao Sarma
commented at
Jan 14 2023 14:23:45
It is daily sung by school students, Mylavaram
Marri Bhaskar
commented at
Aug 30 2023 07:55:33
హృదయం పులకరించింది.
Anonymous
commented at
Dec 09 2023 02:50:13
దేశ సేవలో ఉన్న ఆనందం చెప్పలేనిది
Bhupathi Ramu
commented at
Mar 31 2024 17:22:52
Jai Hind 🚩
p.sreenivasulu
commented at
Apr 02 2024 06:51:18
Barath Mathaki Jai.
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login