Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Veda Ghoshalu
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
1.47 MB
Hits:
8588
Downloads:
02000
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=285
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=285'> </iframe>
Votes Polled:
21
Recommend
Recommended:
49
Download
Post comment
వేద ఘోషలు వెలువరించిన హైందవమ్మే జీవనమ్మని సమత మమతలు చాటిచెప్పిన భగవకేతన చేతనమ్మని సంఘ గంగా భగీరధుడు కేశవుడె ఆదర్శమంటూ కలసి పాడెదము మనము చరిత చాటెదము || వేద || మహా వేద సృష్టికర్తలు ఉద్భవించిన భారతమ్మని సకల సంస్కారాల నిలయము తల్లి భారత ధాత్రి యంటూ పుణ్య పురుషుల మాతృభూమికి వందనము లర్పించుకుంటూ || కలసి || జాతి ఉజ్జ్వల భావి కొరకై జనన మందిన వీరయోధుల అనన్యములగు పరాక్రమములు ఆశయమ్ముల తోడ కలసి దేశ ద్రోహుల తరిమికొట్టిన దేశభక్తిని స్మరణ చేస్తూ || కలసి || మాతృదేశపు బానిసత్వము మట్టుబెట్టగ ముందుకురికి సమరయోధుల చెంతచేరి విధర్మీయుల నదరగోట్టిన కేశవుని ఆ లోకమన్యుని వారసునిగా సంస్మరిస్తూ || కలసి ||
Anonymous
commented at
Sep 04 2011 08:14:48
బాగుంది
madiraju.madhava
commented at
Sep 08 2011 00:28:17
chala bagundi. pataku tagina vaidyam kuda unte inka bagundedi
Anonymous
commented at
Sep 13 2011 00:23:13
చాలా బాగుంది
murali
commented at
Nov 16 2011 23:40:19
బాగుంది
Anonymous
commented at
Sep 28 2017 20:22:51
super
Anonymous
commented at
Sep 28 2017 20:23:40
super
రామమోహం
commented at
Aug 17 2020 20:42:20
అద్భుతః
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login