Vijayavipanchi MridangamVeena
Skip Navigation Links
  Genre
 
  Sort By
 
      Title     A - Z
 
      All at Once
 
  Subscribe

CaptchaImage
  Login
Saantini Sankalpinche


Author/Source: Vijaya Vipanchi

Genre: Patriotic

Size: 0.98 MB

Hits: 16971

Downloads: 03594

Copy the below code to mail your friend.

Select, copy and paste the below code to embed this song.
  Play the song automatically on loading.

Votes Polled: 29
   Recommend this song Recommend Recommended: 82

Download             Post comment 
rakumari commented at Mar 27 2012 03:59:18
 
పాట చాల బావుంది చివర చరణం లో కంట అని ఉంది అయితే గానంలో కంటి అని వస్తోంది

విజయ్ కుమార్ commented at May 02 2012 05:03:35
 
పాట అద్భుతంగా ఉంది లిరిక్స్ ఉంటె ఇంకా బాగుండు

ప్రవీణ్ కుమార్ commented at Jun 13 2012 20:13:41
 
మూడవ చరణం కూడా చేర్చితే ఇంకా బాగా ఉండేది.

అందరికీ ఆరాధ్యుడు అయోధ్యా రాముడు
దేవాలయమే కాదది స్వాభిమాన సంకేతం
కాదని ఎవరన్నా కారణ మేమైనా
ద్రుష్ట శిక్షణే మార్గం దుర్మార్గుల కన్నా - ప్రవీణ్ కుమార్

OM PRAKASH commented at Dec 25 2012 00:21:15
 
పాట చాల అద్బుతంగా ఉంది --జై శ్రీ రామ్
ఓం ప్రకాష్, కామారెడ్డి

prasad commented at Oct 08 2013 05:28:57
 
నాకు ఎపుడు ఉత్చాహం ని పెదీ ఇ సాంగ్
ఎకలవ్య్ ఫౌండేషన్

Anonymous commented at Nov 03 2015 23:39:17
 
చివరి చరణం కూడా వుంటే బాగుంటుంది.

Gundeti dileep kpr commented at Dec 16 2015 22:42:05
 
Song chala chala bagundhi dhanyavadh rajannagaru danyavadh

కొ ఠీ లక్ష్మణరావు commented at Dec 17 2016 07:36:01
 
చక్కగా పాడారు. సంతోషం. మిమ్మల్ని అనుసరించి పడడానికి వీలుగా పాటను ధ్వని ముద్రణ చేసివుంటే బాగుండేది...ఇంకొక ప్రయత్నంలో అనుసరించడానికి వీలుగా పదండి...నమస్తే..ధన్యవాదాలు...

naresh commented at Jan 01 2017 17:56:35
 
లాస్ట్ చరణం

ఓం ప్రకాష్ commented at Jul 22 2020 19:44:32
 
అందరికీ ఆరాధ్యుడు అయోధ్య రాముడు
దేవాలయమే కాదది స్వాభిమాన సంకేతం
కాదని ఎవరన్నా కారణమేమున్నా
దుష్టశిక్షణే మార్గం దుర్మార్గులకన్నా

Yogi(lokesh) commented at Aug 17 2020 13:11:45
 
భారత్ మాతాకీ జై...

Durgaprasad Tenneti commented at Oct 26 2021 06:48:14
 
Beautiful meaning and good message 🙏

Post comment move to top
Your name:   
E-mail:     
Comment:  Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
 
CaptchaImage  
NOTE: We are tracking your IPAddress for security purpose