Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Cheyi Cheyi Kalapudaam
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
4.26 MB
Hits:
13613
Downloads:
02633
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=327
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=327'> </iframe>
Votes Polled:
36
Recommend
Recommended:
65
Download
Post comment
::చేయ్ చేయ్ కలుపుదాం సేవ చేయ కదులుదాం ప్రజల కొరకు సంఘముగా ప్రతినిమిషం బ్రతుకుదాం చేయ్ చేయ్ కలుపుదాం చరణం1: అవయవాలు వేరైనా ఆత్మ మాత్రం ఒక్కటే ప్రాంతం పెరేధైన ప్రజలంతా ఒక్కటే భాషలేన్ని పలికిన భావ సంపదోక్కటే ప్రమాదాలు ఎదురైతే ప్రతిస్పందన ఒక్కటే ||చేయ్ || చరణం2:కంటినలుసు కాలి ముళ్ళు కలిగిoచే బాధలను గుండె రగుల మెదడు కాదుల కరముల తొలగించుదాం భారత భూమిని సీమను భాదలు పెల్లు బికినా మన కండలు కరిగించి యిడుములు తొలగించుదాం ||చేయ్ || చరణం 3: జన శక్తిని జాతి కొరకు జాగ్రుత మొనరించుదాం ఒకే తల్లి బిడ్డలమను ఊహనిచట పెంచుదాం వందేమాతరం అంటూ ముందు ముందు కేడుదాం ఒకకోకరి తోడూ నిలిచి ఉన్నతి సదించుదాం ||చేయ్ ||
raajakishor
commented at
Feb 13 2016 07:34:14
చాలా అచ్చు తప్పులున్నాయి. సరిచెయ్యండి .
laxmikant
commented at
May 23 2023 11:34:23
Liric has many mistakes. pls right, otherwise some people may consider as this is right.
Kukatpally Bhag
commented at
Nov 14 2023 04:49:14
చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదులుదాం
ప్రజల కొరకె సంఘముగా ప్రతినిమిషం బ్రతుకుదాం
చేయి చేయి కలుపుదాం
అవయవాలు వేరైనా ఆత్మ మాత్రమొక్కటే
ప్రాంతం పేరేదైనా ప్రజలంతా ఒక్కటే
భాషలెన్ని పలికినా భావ సంపదొక్కటే
ప్రమాదాలు ఎదురైతే ప్రతిస్పందన ఒక్కటే || చేయి ||
కంటి నలుసు కాలి ముల్లు కలిగిoచే బాధలను
గుండె రగుల మెదడు కదుల కరముల తొలగించుదాం
భరత భూమినే సీమను బాధలు పెల్లుబికినా
మన కండలు కరిగించి యిడుములు తొలగించుదాం || చేయి ||
జన శక్తిని జాతి కొరకు జాగృత మొనరించుదాం
ఒకే తల్లి బిడ్డలమను ఊహనిచట పెంచుదాం
వందేమాతరమంటూ ముందు ముందు కేగుదాం
ఒకరికొకరు తోడు నిలిచి ఉన్నతి సాధించుదాం || చేయి ||
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login