Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Kadali Randi Bharateeya
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
5.31 MB
Hits:
18274
Downloads:
04150
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=328
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=328'> </iframe>
Votes Polled:
40
Recommend
Recommended:
83
Download
Post comment
పల్లవి::కదలి రండి భారతీయ యోధుల్లారా తరలి రండి భారత మాత బిడ్డలారా వందేమాతరం వందేమాతరం చరణం1:: వందేమాతరం అన్న గొంతు మనదిరా భగసింగ్ ఆజాదుల జాతి మనదిర గొంతులన్ని ఒక్కటైతే నలుదిక్కులు అదురునురా అడుగులన్ని ఒక్కటైతే జాతి ప్రగతి సగునురా ||వందే మాతరం || చరణం2:: నేతాజీ జైహిందు అని పిలుపునివ్వగా వివేకుడే హిందువునని చాటి చెప్పగా వీర శివ సంఖమునీ పూరింపగా ప్రతాపుడే భుజ బలమును చూపించగా ||వందే మాతరం || చరణం3::జనని జన్మ భూమి కన్నమిన్న లేదురా అయోద్యాయే మన రాముని జన్మ భూమిర శ్రీ రాముని జీవితమే మానవాళి కాదర్శం శ్రీ రాముని మందిరమే స్వాభిమాన సంకేతం ||వందే మాతరం||
Anonymous
commented at
Jan 04 2012 10:59:51
neelapuja mani
commented at
Oct 24 2012 05:46:48
గొంతులన్ని ఏకమై ఒక్కసారి పలికితే ఉప్పెనలై ఎగుస్తుంది ఈ వందేమాతరం గీత ..శత్రువుల గుండెల్లో కోత.
ప్రతి స్వయంసేవక్ నేర్చుకోవాలి . . . . ఈ గీత్.
Anonymous
commented at
Aug 25 2013 21:00:21
good opportunity to everyone.
mahesh
commented at
Aug 29 2015 07:08:24
Anonymous
commented at
Mar 28 2016 00:04:28
అద్బుతం......
Makkapati venkateswara rao
commented at
Apr 12 2018 21:58:10
ప్రతిఒక్క హిందువు గొంతెత్తి పాడాల్సిన గీతం.
Arundhati
commented at
Aug 14 2018 08:05:41
Naku ee song vere style lo vavhhu shishumondir lo nerpincharu
Suhasini
commented at
Dec 17 2023 16:37:50
This song translation into Tamil lyrics
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login