Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Pramidaloni Kalikala
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.88 MB
Hits:
9542
Downloads:
02122
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=333
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=333'> </iframe>
Votes Polled:
39
Recommend
Recommended:
65
Download
Post comment
ప్రమిదలోని కళికలా జాతి కొరకు జ్వలిస్తా నా జాతి కొరకు జీవిస్తా తరతరాల తపస్సూ నరనరాన నర్తించగ గత వైభవ స్మృతులలో అనుక్షణం స్పందిస్తా నా సభ్యత నా సంస్కృతీ ముందు తరంకందిస్తా ముందు తరంకందిస్తా ||ప్రమిదలోని కళికలా|| గర్జించే నాదు గళం జాతి హృదయ స్పందనం వికసించే నాదు కలం విమల భావ సందీప్తం నే కార్చే స్వేద కణం నవ జీవన సోపానం నవ జీవన సోపానం ||ప్రమిదలోని కళికలా|| సంఘర్షణ కాదు రక్తి సంఘటనం నాదు శక్తి మంచికి నా మనసు సుమం చెడును చీల్చు వజ్ర శ్రమం ఆశయాలకాలయం అగును నాదు హృదయం అగును నాదు హృదయం ||ప్రమిదలోని కళికలా||
Ammulu
commented at
Feb 28 2012 23:21:38
నా జాతి కొరకు నేను జీవిస్తా .అమ్ములు మైదుకూరు .కడప
santosh
commented at
Nov 14 2012 01:31:44
My favourite song. I will be continue in this path.
vadithya prasad
commented at
Jun 12 2014 23:15:33
నా జాతి కొరకు నా జీవితం అంకితం చేస్తాను.
Anonymous
commented at
Jun 13 2014 21:07:36
నైస్ song
Anonymous
commented at
Jun 13 2014 21:10:45
నైస్ song
Anjilappa
commented at
Oct 08 2017 05:39:55
songs ok
Ganesh Vishwakarma
commented at
Nov 04 2017 06:34:53
My life for my nation BHARATH MATA KI JAI JAI SRIRAM
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login