Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Prasasta Hyndava
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
4.04 MB
Hits:
5801
Downloads:
01070
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=334
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=334'> </iframe>
Votes Polled:
10
Recommend
Recommended:
27
Download
Post comment
ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్ సమస్త మానవ కల్యాణానికి చక్కని బాటను వేయండోయ్ భారతి కీర్తిని నిలపండోయ్ - మన భారతి కీర్తిని నిలపండోయ్ పరధర్మమ్ములు పరతంత్రంబులు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్ పర కుతంత్రములు చీల్చండోయ్ భారతి కీర్తిని నిలపండోయ్ - మన భారతి కీర్తిని నిలపండోయ్ దివ్య తత్వమూ భవ్య జీవనము విలసిల్లిన మన విమల భారతిని ధర్మరక్తినీ దేశభక్తినీ కార్యశక్తిగా మలచండోయ్ కర్మ వీరులై నిలవండోయ్ భారతి కీర్తిని నిలపండోయ్ - మన భారతి కీర్తిని నిలపండోయ్ విఘటనకెరయై వెతలకు గురియై కుమిలే జాతిని కాపాడండోయ్ అభినవ భారత నిర్మాణానికి అహరహమూ శ్రమియించండోయ్ ఆదర్శమ్ముగ జీవించండోయ్ భారతి కీర్తిని నిలపండోయ్ - మన భారతి కీర్తిని నిలపండోయ్ ||ప్రశస్త హైందవ||
pnp.raju.palamaner
commented at
Oct 30 2011 06:36:32
చాల చక్కని పాట.చాల బాగుంది.
RAMAN MACHIRAJU
commented at
May 14 2018 21:04:18
Good singing !We should try alongwith a beat on drums.
Regards
Raman
Chakravarthy
commented at
May 27 2018 22:36:50
Pdf format vunte bagundu
Anonymous
commented at
May 24 2021 11:58:04
jai rss.
super songs.
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login