Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Vandemataram Manade Jaya Bharatam
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
6.67 MB
Hits:
9497
Downloads:
01878
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=336
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=336'> </iframe>
Votes Polled:
15
Recommend
Recommended:
40
Download
Post comment
వందేమాతరం మనదే జయభారతం తరం తరం గుండెలలో నిరంతరం ధ్వనియించును || వందేమాతరం || స్వర్గసీమ కన్న మిన్న జనని జన్మభూమియన్న రఘురాముని దేశభక్తి ఎదఎదలో రగులుతుంటె పరధర్మం భీకరమని స్వధర్మమే శ్రేయమ్మని శ్రీకృష్ణుని గీత బోధ మన మత్తును వదిలించును || వందేమాతరం || వికృతులను రూపు మాపి హిందు ధర్మ ఘనత నిలుపు ఆదిశంకరుని తత్త్వం ఆచరణకు నోచుకొనగ జన శక్తిని జతగూరిచి యవన మూకనోడించిన చాణక్యుని ద్యేయనిష్ఠ నరనరముల ఉప్పొంగగ || వందేమాతరం || మావళీల మనసు గెలిచి మతమౌడ్యుల మదమణచిన శివరాయని జయ పథమున వడివడిగా అడుగులేస్తే భువి జనులకు శుభకరమౌ హిందుత్వమె పునాదిగా నవ భారత నిర్మితికై నరేంద్రులై కదలిరాగ || వందేమాతరం || సమర భేరి మ్రోగించిన నేతాజీ అల్లూరి భారతి బంగరు భవితకు బాట చూపె డాక్టర్జి జాతి కొరకు జ్వలియించి జననికి ముదమును గూర్చిన వేన వేల త్యాగధనుల ఆత్మ మనలనావహించు || వందేమాతరం ||
EDDANAPUDI MURALI KRISHNA
commented at
Jul 11 2014 09:07:44
సర్, నేను మీ శ్రమను ప్రసంసింస్తున్నాను . నాకు దొరకని దేశ భక్తీ గీతాలు క్రింద ఇస్తున్నాను. దయచేసి సేకరించి మన వెబ్సైటు లో పేట్టగలరని ఆశిస్తున్నాను:
1) గుండెనిండా ధ్యేయమున్నది, దేశ జెండా ఎగురుతున్నది -దేశప్రగతికి సోదరా వెన్నెముక నీవై నడువరా.
2) జయము జయము తల్లీ - జయము కల్పవల్లీ , పరిమళాల ప్రగతి పూల సాగింతుము నీ పతాక
3) ఒక్కటేరా ఒక్కటేరా - మనమంతా ఒక్కటిరా
ఇవన్నీ ఆకాశవాణి లో వచ్చిన దేశభక్తి గీతాలె.ఈ పాటలు పాడించి రికార్డు ఇందులో పెట్టగలరు -డౌన్ లోడ్ చేసుకోనేతట్లు.
మీకు ధన్యవాదములు,
నేను కూడా RSS లో ఉన్నాను.

koti Lakshmana Rao
commented at
Sep 14 2015 09:39:28
పాట చక్కగా పాడారు..సంతోషం...ఇంకా అభ్యాసం చేస్తే ఇంకా బాగుండేది..
pavan
commented at
Oct 05 2016 09:38:31
Reverred sir, the songs are n't downloaded in lumia520 model even after clicking the 'download' option but being played on the web page.
So please make it possible to get all the songs downloaded on mobile phones like Nokia lumia520
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login