Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Hindu Veera Levara
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
4.41 MB
Hits:
9781
Downloads:
01689
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=338
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=338'> </iframe>
Votes Polled:
19
Recommend
Recommended:
38
Download
Post comment
హిందు వీరా లేవరా యువ హిందు వీరా లేవరా మాతృభూమి పిలిచెరా నిను మాతృభూమి పిలిచెరా ముజ్జగంబుల వినుతి కెక్కిన ముక్తిదాయిని మాతృభూమి అన్న జ్ఞానములు అవని కొసగిన ఆది ధరణీ వేద జననీ బానిసత్వములోన మ్రగ్గగ దైన్య స్థితి ప్రాప్తించెరా తల్లి కష్టము బాపరా నీ తనువు సార్ధకమగునురా || హిందు వీరా|| పుట్టినాడవు పురుష సింహులు పుట్టిమెట్టిన పుణ్య భువిలో విశ్వ హృదయము నేలినాడవు విమల ధర్మము నిలిపినాడవు మరువ బోకుము నీదు గతమును మరల విజ్రుంభిన్చరా సాహసమ్మును చూపరా సింహ గర్జన చేయరా || హిందు వీరా|| వేల్పులందరి వెలుగులన్నియు వెల్లివిరిసిన భారతాంబను ఉజ్జ్వలంబగు ద్యేయనిష్ఠతో హృదయ పీఠము నందు నిల్పుము నీదు ముక్తియు జాతి ప్రగతియు నిహితమైనవి మాతృ సేవలో దేవి చరణములందు నీదు దేహ కుసుమము నుంచరా || హిందు వీరా||
Chiluka.Venu
commented at
Oct 06 2011 20:44:00
Very good song
sharath
commented at
Nov 11 2011 19:36:55
vvvvvvvvvvvvv...........goodddddddddddddd
balavantha Chary
commented at
Dec 11 2011 20:21:38
పాత విజయ విపంచి లోని అన్నీ పాటలు ఈ సైటే లో పెట్ట గలరు,
నేను ఓక "ఓజ ఓ తయార్ సతియో ఓజ ఓ తయార్" అనే పాట రావడం లేదు
కనుక దయతో హిందీ పాటలు కూడా వినునట్లు చూడగలరు. ధన్యవాద్ జై శ్రీ రామ్
rajesh
commented at
Aug 02 2013 06:07:21
రామయ్య రామయ్య మన దేసేపు తీరు చూడ రావయ్యా అను పాట అప్లోడ్ చెయ్యగలరు
Anonymous
commented at
Aug 31 2017 01:53:54
super site , has తో డెవలప్ మచ్ more
Anonymous
commented at
Apr 22 2019 07:57:28
జనార్దన్ అన్న పాడితే ఇంకా వింటూ చనిపోవచ్చు.
Anonymous
commented at
Jun 11 2019 10:47:36
కొంచం fast beat ఉంటే బాగుంటుంది!
అర్థం చేసుకోగలరు..
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login