Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Dhyeya sheeli karma sheeli
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
4.12 MB
Hits:
4994
Downloads:
0815
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=340
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=340'> </iframe>
Votes Polled:
19
Recommend
Recommended:
32
Download
Post comment
ధ్యేయశీలి కర్మశీలి ఓ హిందూ కదలిరా విశ్వానికి వినిపించగ హిందు దివ్య సందేశం మన సంస్కృతి వైభవాలు నీ స్పూర్తికి నిలయాలు మన దేశపు మహోన్నతికి పులకించును హృదయాలు గ్రహించాలి వాస్తవాలు మున్ముందుకు నడిచేందుకు గత చరితలు కావలి నీ ప్రగతికి దీపాలు ||ధ్యేయశీలి|| అస్పృశ్యత పాపమని నినదించు ఒకే స్వరమై దీన దళిత ప్రజావళికి సేవ చేయి అంకితమై సమరసతను సాధించి సంఘటితం అవుదాము సమత మమత వెల్లివిరియు సమాజాన్ని నిర్మిద్దాం ||ధ్యేయశీలి|| హిందుత్వపు జయ దుందుభి మార్మోగ్రెను నలు దిక్కుల ఉప్పొంగిన జాతీయత సృష్టించెను నవచేతన నవ భారత ఉషోదయపు వెలుగు రేఖలౌదాము రాష్ట్ర వైభవానికి పూల బాట వేద్దాము ||ధ్యేయశీలి||
Anonymous
commented at
Apr 27 2015 07:34:11
I like this song......
this song is very beautiful
నాకు ఈ పాట చాల ఇష్టం......
పాలమూర్ లో నేనంటే ఏంటో చూపించిన పాట ...
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login