Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Jaya mahaveera
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Utsava Geetalu
Size:
3.53 MB
Hits:
8795
Downloads:
0691
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=341
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=341'> </iframe>
Votes Polled:
15
Recommend
Recommended:
20
Download
Post comment
జయ మహావీర జయ శివ రాజా జయ భారత జన మనో విరాజా ||జయ మహావీర|| విదేశీయ పరిపాలన యందు మ్రగ్గుచుండి జనులాశలు వీడి ధర్మత్రాతవై జాతి నేతవై ధరణి గాంచిన ఓ యుగపురుషా జయ మహావీర జయ శివ రాజా జయ భారత జన మనో విరాజా కొండల కోనల ప్రజలను కలిపి స్వేచ్ఛా జీవన శంఖమునూది సంఘటనముతో శక్తిని నింపిన మహావీర ధీరోత్తమ పురుషా జయ మహావీర జయ శివ రాజా జయ భారత జన మనో విరాజా క్షాత్ర శౌర్యమే హృది దీపముగా సార్వభౌమమే ప్రాప్తించిననూ రామదాసుకే రాజ్యమునంతా ధారవోసిన ధార్మిక పురుషా జయ మహావీర జయ శివ రాజా జయ భారత జన మనో విరాజా
Anonymous
commented at
Jan 21 2012 23:55:34
Anonymous
commented at
Aug 01 2019 20:02:19
మంచి గీతం
జయప్రసాద్ నలమాచు
commented at
Jun 18 2021 10:33:32
చాలా బాగుంది
జయప్రసాద్ నలమాచు
commented at
Jun 18 2021 10:34:27
చాలా బాగుంది
బాలి రవిశంకర్
commented at
Jun 21 2021 16:30:03
జయ మహావీర జయ శివ రాజా
జయ భారత జన మనో విరాజా
||జయ మహావీర||
విదేశీయ పరిపాలన యందు మ్రగ్గుచుండి జనులాశలు వీడి
ధర్మత్రాతవై జాతి నేతవై ధరణి గాంచిన ఓ యుగపురుషా
జయ మహావీర జయ శివ రాజా
జయ భారత జన మనో విరాజా
కొండల కోనల ప్రజలను కలిపి స్వేచ్ఛా జీవన శంఖమునూది
సంఘటనముతో శక్తిని నింపిన మహావీర ధీరోత్తమ పురుషా
జయ మహావీర జయ శివ రాజా
జయ భారత జన మనో విరాజా
క్షాత్ర శౌర్యమే హృది దీపముగా సార్వభౌమమే ప్రాప్తించిననూ
రామదాసుకే రాజ్యమునంతా ధారవోసిన ధార్మిక పురుషా
జయ మహావీర జయ శివ రాజా
జయ భారత జన మనో విరాజా
Anonymous
commented at
Jan 18 2022 13:47:35
Nice9
Raju chengala
commented at
Jun 11 2022 14:04:09
Aadiyo vunte pettagalaru
Raju chengala
commented at
Jun 11 2022 14:04:12
Aadiyo vunte pettagalaru
Raju chengala
commented at
Jun 11 2022 14:04:13
Aadiyo vunte pettagalaru
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login