Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Abhinava Haindava Abyudayodaya
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
1.38 MB
Hits:
8545
Downloads:
01122
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=345
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=345'> </iframe>
Votes Polled:
14
Recommend
Recommended:
36
Download
Post comment
అభినవ హైందవ అభ్యుదయోదయ, ప్రభాత భేరీ మ్రోగింది మరల స్వరాజ్వం సాధించేందుకు, మహౌద్యమం మెుదలయ్యింది IIఅభినవII కలద్వేషాలకు బలియై కుమిలే – చీకటి కధకిది చివరిక్షణం సమరస జీవన సుంగధ సుమములు – విరిసే వేకువకిది తరుణం IIఅభినవII విదేశి శక్తులు వేసెడి ఎత్తులు – మత్తులు వదలగ ప్రజాగణం స్వదేశీయమె సదా ధ్యేయమౌ – హృదయ దీప్తులుదయించు దినం IIఅభినవII స్నేహం పంచి ఐక్యత పెంచే – హిందు బంధువుల కృషి ఫలితం స్వాభిమానమున స్వావలంబనకు – స్వయం సమృద్ధికి సంసిద్ధం IIఅభినవII అడుగిడ బోయెడి హైందవ యుగాబ్ధి – నాహ్హోనించెడి సంకెతం అవనియంతటా శాంతి సౌఖ్యములు – అలాపించెడి సంగీతం IIఅభినవII
Anonymous
commented at
Mar 01 2016 09:34:12
bandi lakshman
commented at
Jul 17 2019 11:35:08
పుట్టా శేషు గారు చాలా అద్భుతంగా పాడారు
ధన్యవాద్
బండి లక్ష్మణ్ ,న్యాయవాది
గుంటూరు
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login