Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Bharata Maataku Muddu Biddalam
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
1.84 MB
Hits:
6559
Downloads:
0907
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=346
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=346'> </iframe>
Votes Polled:
12
Recommend
Recommended:
26
Download
Post comment
భారతమాతకు ముద్దు బిడ్డలం హిందువులం ప్రియ బంధువులం దేశ ధర్మముల ప్రగతి కోసమై జీవించుటయే మన తత్త్వం సాధించుటయే మన లక్ష్యం సస్యశ్యామలా రత్నగర్భ ఇది - పరమ పునీత భారత ధాత్రీ పరాశక్తికీ ప్రకట రూపము - నాటికి నేటికి జగతికి జ్యోతి అనుష్ఠాన వేదాంతమమరము - ఆచరించుటయే జీవితము ||దేశ ధర్మముల|| హిందువు అంటే జగత్బంధువు - హీనత్వమును నిరసిన్చునురా మానవత్వమును పోషించునురా - దానవత్వమును దమనిన్చునురా ఆత్మను మరచెను హిందువు మత్తులో - మేల్కొల్పుటయే కర్తవ్యమురా ||దేశ ధర్మముల|| తమస్సు పెరిగే మనస్సు విరిగే - హిందువులందరూ చెదరి పోయిరి సంఘటనమ్మున శక్తి కలదురా - శక్తి లేనిదే జగత్తు లేదురా ప్రేమ సూత్రమున కర్మ మార్గమున - హైందవ శక్తిని సమకూర్తుమురా ||దేశ ధర్మముల||
Be the first one to comment on this song.
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login