Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Vandemataram Version 2
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
7.75 MB
Hits:
14222
Downloads:
03128
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=357
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=357'> </iframe>
Votes Polled:
33
Recommend
Recommended:
82
Download
Post comment
వందేమాతరం వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలామ్ సస్యశ్యామలాం మాతరం వందేమాతరం శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్ ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్ సుహాసినీం సుమధుర భాషిణీమ్ సుఖదాం వరదాం మాతరం వందేమాతరం సప్త కోటి కంఠ కలకల నివాద కరాలే ద్విసప్త కోటి భుజై ధృత కర కరవాలే అబలాకేనో మాం ఎతో బలే బహుబల ధారిణీం నమామి తారిణీం రిపుదల వారిణీం మాతరం వందేమాతరం తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వంహి ప్రాణః శరీరే బహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ కమలా కమలదళ విహారిణీ వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందేమాతరం శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం
Anonymous
commented at
Dec 14 2011 11:39:54
Good, nice to hear vandemataram full text after long time
satyam
commented at
Dec 26 2011 03:05:48
వందేమాతరం
వందేమాతరం,
పుస్తక రూపంలో ఉన్న విజయ విపంచిని
పాడాలనే ఉన్న ,వాటి బాణీ తెలియక చాల ఇబ్బంది పడ్డాము
కాని ఈ మంచి అవకాశం తో ఇప్పుడు ఆ బాద తీరింది,
మీ అనడరికి పేరు పేరున నా దన్యవాదాలు .
కల్వల సత్యం.
కరినగరము.
peddaiah
commented at
Jan 04 2012 17:40:27
భారతదేశంలో ఉన్న ఆణువణువూ భారతియులదే అనే భావం కలిగిన గీతఃన్ని విన్న ఈ రోజు నాకెంతో శుభదినం భారత్ మాతకి జై
anil kumar
commented at
Jan 12 2012 10:14:56
సూపర్ నైస్..............!
saroston
commented at
Jan 29 2012 19:27:04
good
venkateshwarlu, mallapur
commented at
May 20 2012 04:50:14
Bharath మాతకి జయహో.... ఎగ్యరపూ వెంకటేశ్వర్లు..మల్లాపూర్
s.adityarajgopal
commented at
Jul 22 2012 02:44:46
సూపర్
santosh kumar
commented at
Oct 04 2012 23:53:52
mithrulara shubodayam!!! nenu na 7 va tharagathi varaku "Sri saraswathi shisu mandir"(Sirpur kagaz nagar,Adilabad dist) lo chadivanu,evari vaddanaina """Chaduvula thalli challani thalli vanadana mamma vandanam badi nee gudiga chesukovamma""" ane song unte post cheyyagalaru....aa song chala madhuram ga untundhi.......
Admin gariki na hridaya purvaka namaskaralu!!!!
Manam entha ethu ku edigina mulaalu marchiporadhu,adhe soubhrathrutwaniki nidharshanam!!!!!
rajender
commented at
Nov 13 2012 11:13:38
I have tried for full version of this song but i failed to get it. Finally i got it by this site. thankyou so much.
Anonymous
commented at
Dec 07 2012 06:06:57
నాకు విజయ విపంచి పుస్తకం కావాలి ఎక్కడ దొరుకుతుంది చిరునామా చెప్పగలరు
Jeevan Prabhu
commented at
Jan 01 2013 06:27:19
very nice..
Rajeshwar
commented at
Feb 01 2013 08:29:44
సర్,మీ పాటలు వినీ ఎంతో సహనాన్ని ఓపికను ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను మీ ఈ విజయ్ విపంచి పాటలకు కి ఇవే నా జోహార్లు
venkateswarlu
commented at
Feb 08 2013 09:04:44
పూర్తి పాట చాల బాగుంది ధన్యవాదములు
R.Ramu
commented at
Apr 09 2013 23:14:36
ప్రజలలో జాతీయతను పెంచుతుంది
Anonymous
commented at
Nov 06 2013 03:04:33
శ్యామలాం సరలాం సుష్మితాం భూషితాం అయిపొఇన తర్వాత కొంచేప్ స్పేస్ ఇస్తే బాగుండేది . అంతే కాకుండా దీర్ఘాలు , వత్తుల నేపధ్యం కూడా బాగుంటే వినడానికి ఇంకా చాల బాగుంటుంది ..
కొ ఠీ లక్ష్మణ రావు
commented at
Apr 01 2014 05:16:53
వందే మాతరం రెండు పాటలు విన్నాను..బాగానే వున్నాయి.. కానీ సామూహికంగా కలసి దేశభక్తి పూర్వకంగా స్పూర్తిదాయకంగా పడుకోవడానికి కొన్ని ఇబ్బందులు వున్నాయి..రాగం తాళం ఉచ్చారణ మొదలైనవి దృష్టి లో పెట్టుకొని చక్కటి పాట కూరిస్తే ఇంకా బాగుంటుంది..ఇక్కడ ఇంతకంటే ఎక్కువ వ్రాయలేను.. జనగణ మన, వందేమాతరంలలో మొదటి పాటను జాతీయ గీతంగా మ్పిక చేటడానికి కారణం అది పడడానికి మిలిటరీ బ్యాండ్ కు అనుకూలంగా ఉందనే కారణం చెబుతారు.. ఆ మాత్రంగా వందే మాతరంను సంగితజ్ఞులు తయారు చేయలేరా ?? 6 8 ఏళ్ళు సరిపోలేదా??? దయచేసి ప్రయత్నం చేయమని మనవి..
jayaorakash
commented at
Oct 22 2014 23:31:32
ఇది చాల బాగుంది
జయప్రకాశ్
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login