Vijayavipanchi MridangamVeena
Skip Navigation Links
  Genre
 
  Sort By
 
      Title     A - Z
 
      All at Once
 
  Subscribe

CaptchaImage
  Login
O Janmabhoomi Bharati


Author/Source: Vijaya Vipanchi

Genre: Patriotic

Size: 5.75 MB

Hits: 6871

Downloads: 01120

Copy the below code to mail your friend.

Select, copy and paste the below code to embed this song.
  Play the song automatically on loading.

Votes Polled: 8
   Recommend this song Recommend Recommended: 21

Download             Post comment 
Anonymous commented at Jun 09 2012 07:41:26
 
చాలా బాగున్నాయి .కొన్ని పద్యాలు మరికొంత రాగయుక్తంగా ఉంటె బాగుండేది . చక్కటి కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు .

Anonymous commented at Dec 04 2016 17:52:31
 
nice

మణికంఠ commented at Jul 02 2019 10:22:20
 
ఒకే కొమ్మకంట్టూబడిన మొక్కలం -పావన జనజీవన నిర్మాతలం
మమతల మరుమల్లెలం-సమతల చిరుజల్లులం //2//
హైందవ సుమ గంధమునా-హరివిల్లు విరిసినా


గిరిజనులం గూరుజనులం -బహుజనులం భవచరులం
భాష హేస కట్టుబొట్టు పలురీతుల వ్యవహారం
అందరం మైందరమైనా అమ్మ ఒక్కటే మనకు-అవయవాలు వేరైనా ఆత్మ ఒక్కటే మనకు//2//
అణు అణువున ఈ భావం -ఇదే ఇదే మన ప్రాణం

//ఒకే కొమ్మకంట్టూబడిన //

బ్రహ్మచర్య గృహస్థం -వానప్రస్థ సన్యాసం
ఆశయాల ఆశ్రమాల అవబోసిన మన లక్ష్యం
కుటుంబమంటే సమాధాన సంస్కరణ కేంద్రమే-కలబోసిన విలువల అనుబంధాలకు సంద్రమే//2//
కుటుంబమంటే దేశమే-దేశ ప్రగతి మూలమే
//ఒకే కొమ్మకంట్టూబడిన //

కనపనము కలపడమూ-కలసిమెలిసి నడవడమూ
సంఘటన మంత్రము జాతి గీత తంత్రము
తన మన తన జీవనాన్ని తల్లికి అర్పించుదాం-పరమ వైభవం పదమున జ్యోతిని వెలిగించడం //2//
విశ్వ గురువు భరతమాత-ప్రకృతినే పెంచుదాం
//ఒకే కొమ్మకంట్టూబడిన //

ఈ గీతాన్ని పాడి site లో పెట్టాలని ఆశిస్తూనాం.
మణికంఠ, పెద్దాపురం

Post comment move to top
Your name:   
E-mail:     
Comment:  Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
 
CaptchaImage  
NOTE: We are tracking your IPAddress for security purpose