Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Jaya Jaya Jaya Priya Bharata
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
1.78 MB
Hits:
11701
Downloads:
02600
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=370
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=370'> </iframe>
Votes Polled:
26
Recommend
Recommended:
83
Download
Post comment
జయ జయ జయ ప్రియ భారత - జనయిత్రీ, దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర - నరనారీ హృదయ నేత్రి జయ జయ సస్యశ్యామల సు - శ్యామ చలన్చేలాంచల జయ వసంత కుసుమ లతా - చలిత లలిత చూర్ణకుంతల జయ మదీయ హృదయాశయ - లాక్షారుణ పద యుగళా || జయ || జయ దిశాంత గత శకుంత - దివ్యగాన పరితోషణ జయ గాయక, వైతాళిక - గళ విశాల పద విహరణ జయ మదీమ మధురగేయ - చుంబిత సుందర చరణా || జయ ||
Anonymous
commented at
Jan 09 2012 16:46:13
Excellent song
s.srinivasa rao
commented at
Jan 19 2012 03:40:49
చాలా బాగుంది
అద్భుతంగా ఉంది .
Anonymous
commented at
Jan 21 2012 09:40:28
చాలా బాగుంది.
Kiran
commented at
Jan 22 2012 01:18:25
nice song
Anonymous
commented at
Jan 31 2012 10:57:59
there are few mistakes in the words.please correct them .for example churnakuntala for purnakuntala.
Anonymous
commented at
Feb 01 2012 01:04:22
ఈ గీతాలను వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
Sivatheja
commented at
Mar 14 2012 22:01:44
చాలా బాగుంది
అద్భుతంగా ఉంది .
ఈ గీతాలను వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
Ravi
commented at
Apr 04 2012 08:54:46
Chala bagundi
Anonymous
commented at
Apr 13 2012 04:43:36
చాల బాగుంది.......
chittaranjan akarapu
commented at
Aug 05 2012 03:18:52
So nice.................ellanti marinni patalu marinni andinchalani koruthu me chittaranjan akarapu,Manukota,warangal vibhag,pashimandapradesh............JAIHIND
Anonymous
commented at
Aug 31 2012 06:07:55
ఇది చాల బావుంది ్
c a prasad rao
commented at
Sep 03 2012 08:40:19
పాట చాలబాగుంది తెలుగు వాళ్ళం తెలుగును మర్చిపొండు ఐ సిఘ్త్ ఇంకా ఎక్ష్పన్ద కావాలి చామర్తి అమరేశ్వర ప్రసాద్ రావు
somu kona
commented at
Sep 17 2012 09:59:58
ఎలా చెప్పాలో నాకు మాటలు రావడం లేదు ... అద్బుతం
Tata Rao Kosara
commented at
Jan 10 2013 03:12:56
Chaalaa bagunnadi. Bhaarathadesam koraku marinni viseshaalanu indulo pondu parachalani mimmu korukontunnaanu.
Anonymous
commented at
Jan 28 2013 08:14:35
మేము ఈ సైట్ ను చాల మందికి పరిచయం చెఅస్తున్న ప్రతి హిందువు ఈ సీత ను చూసి గతాన్ని తలుచుకుంటూ చిన్నప్పటి పాటలు వెతుకుతుంటెఅ ఆనందంగా ఉంది ఇంకా మెరుగైన సీవాలు అందించ గలరు అని koaరుకుంటున్నాను
sai guru govind
commented at
Feb 02 2013 06:43:52
నేను ఈ పాట కోసం దాదాపుగా వెతుకు తూ వున్నాను. ఈ రోజు ఈ పాట లభించినదుకు చాల ఆనందపడుతున్నాను
vasu
commented at
Jun 02 2013 18:00:17
यह गीत अच्चा है
Anonymous
commented at
Oct 02 2013 09:34:41
ఇలాంటి అద్భుత భావుకత గీతలని హృదయలనుతాకే రీతిలో పాడగలిగిన వారితో పాడించ ప్రార్ధన
Anonymous
commented at
Aug 05 2014 08:10:16
thogiti ramesh chary
commented at
Feb 09 2016 08:31:55
చాల మంచెగా wunadhi
Anonymous
commented at
Jul 27 2016 02:44:53
good
Anonymous
commented at
Aug 15 2016 05:17:51
Anonymous
commented at
Aug 15 2016 05:18:00
SIRIMALLE JAGANMOHAN
commented at
Aug 21 2016 09:34:52
super song but please add music to it
Siri
commented at
Aug 26 2016 05:23:03
Super
మధు.Ch.
commented at
Feb 01 2019 01:53:19
చాలా బాగుంది
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login