Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Swamiji Vivekudu
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
6.45 MB
Hits:
12579
Downloads:
03072
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=373
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=373'> </iframe>
Votes Polled:
35
Recommend
Recommended:
80
Download
Post comment
స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం ఇహపరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం ఆ లక్ష్యం చేరుదాక ఆగకుండ సాగుదాం ఇనుపకండరాలు సంఘ శక్తినినుమడించగా ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా విలాసాల మత్తు వదిలి వివేకుని బాటనడిచి స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం దేవుడెక్కడ ఉన్నాడని నలుదిక్కుల శోధించే దీనదళిత దు:ఖితులను దైవంగా దర్శించే పంథాలెన్నున్నా మన గమ్యం ఒకటేనని ప్రపంచానికందించే సందేశం ఇదేనని ప్రతి హిందువు సోదరుడని సగర్వంగ ప్రకటించి అన్నార్తుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చే జగతిలోన భరతమాత అధిదేవతగా నిలపి హిందుత్వమె వసుధ లోన మార్గదర్శి కావాలని
raajgopal
commented at
Jan 19 2012 19:56:06
మంచిపెయ్త్నం.
Madhukar
commented at
Jan 22 2012 01:54:05
nice song
SAI KIRAN
commented at
Jan 24 2012 02:07:23
excellent song
peddaiah
commented at
Feb 07 2012 22:22:01
భరత్ మాతకి జై వివేకుడి సందేశాని అందించే గీతం
mahesh
commented at
Feb 19 2012 02:14:24
నేటి యువతకు స్పూర్తి ని అందించే గీతం
Tamidepati
commented at
Feb 28 2012 01:35:50
మన ఎదుట స్వామిజి ప్రత్యక్ష్యం ఐనట్లు ఉంది టి వి యస్ యమ్ మైదుకూరు
Sandhya
commented at
Feb 29 2012 00:35:14
విలాసాల మత్తు వదిలి వివేకుని బాటనడిచి ఈ వాక్యం నాకు చాల నచ్చింది .సంధ్య.సిరివెళ్ల టెన్త్ క్లాసు మైదుకూరు కడప
Anonymous
commented at
Jul 22 2012 02:57:20
dhanyavadalu manchi prayatnam
sreeramshivaji
commented at
Aug 17 2012 10:21:16
ఐ లవ్ థిస్ సాంగ్ అ lot
ramschitti
commented at
Apr 11 2013 08:42:17
నాకు ఈ పాట చాల బాగా నా చింది
యువకులకి మంచి సందేశం ఏది అర్ యస్ యస్ పాటలు ఎకువగా వింటాను
నా పేరు రామ్స్ చిట్టి కే యు చదువుతునాను
B.Ramesh
commented at
Jan 12 2014 03:19:04
wery wery nise songesyouth entertment
Anonymous
commented at
Nov 09 2015 07:48:51
స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం choodali
Anonymous
commented at
Jan 25 2016 06:17:38
ఓకే! పరవాలేదు పడడానికి బాగుంటుంది
Naresh chary
commented at
Jun 16 2018 00:39:51
I loved this song
Kolla Narsimulu
commented at
Aug 04 2022 05:47:43
Excellent song for youth motivation
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login