Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Bharata Janani
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
6.04 MB
Hits:
6042
Downloads:
01012
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=374
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=374'> </iframe>
Votes Polled:
14
Recommend
Recommended:
26
Download
Post comment
భరత జనని ఘన విభవము - భూ నభముల ప్రభవించగ (౨) శుభ మంగళ జయ ఘోషల గళము గళము కలుపుదాం - పదము పదము కదుపుదాం (౨) రుద్ర రౌద్ర భద్ర హస్త ఢమరుక నాదమ్ముగా శంభు శిఖా దిగ్భందిత గంగ ఝరీ భంగముగా దక్ష యజ్ఞ ధ్వంస భూత భద్రుని హుంకారముగా (౨) ఫణవ నాద ధ్వంకారం దశదిశలా మ్రోగగా ||గళము|| కురు రణ నిష్కర్మణాన్త ఫల్గుణ కృత బాణముగా జలది లంఘనోత్సాహిత హనుమ సింహ నాదముగా ధర్మ రక్ష దీక్ష మాన్య పాంచజన్య రావముగా (౨) విజయ శంఖ స్వర నాదము వినువీధుల నినదించగ ||గళము|| రిపు గళ శోణిత శోభిత శివ ఖడ్గ ప్రహేళిగా రుద్ర రాణి రణ విరచిత కరవాలపు హేలగా వన జన సమరపు ప్రేరక రామరాజ ధనువుగా (౨) ఆనక తంకార ధ్వనులు లోకమంత వ్యాపించగ ||గళము||
Anonymous
commented at
Feb 06 2012 23:45:11
అద్భుత మైన రచనా శైలి - కవీంద్రుని కరకమలాలకు ఈ పద కంకణ భూషణము
పల్లవి ప్రభాతము - చరణ కిరణ విన్యాసము
కిరణ రణ ఘోషణ - రణ అరుణ పతాకము
పతాక ప్రతాపము - పద క్రమ పరాక్రమం
పరాక్రమ ప్రబోధము - ప్రహారముల ప్రతిధ్వనులు
ప్రతిధ్వనుల మిన్నంటిన విజయ నాదము
వీర కలము విరచించగ - విజయ విపంచి వినిపించగ
వినిపించి మామ్మనందిప చేయగ - స్ఫూర్తి నింపగ
Anonymous
commented at
Feb 08 2012 21:03:58
excellent song. nicely sung...
Anonymous
commented at
Nov 23 2012 01:30:33
meru challa chakkaga rasaru
Bhamidipati Sriram
commented at
Mar 23 2014 23:10:11
జనార్ధన్జి ఈ గీత ను జయభేరిలో సంఘ వాద్య సహాయంతో అత్యద్భుతంగా పాడారు.అటువంటిది దయచేసి మళ్ళీ పాడించి అప్లోడ్ చేయించండి.
రామ్మోహన్.కె
commented at
Jan 01 2019 01:09:44
అనిర్వచనీయమైన అనుభూతి
రామ్మోహన్.కె
commented at
Jan 01 2019 01:10:08
అనిర్వచనీయమైన అనుభూతి
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login